“మలైకా అరోరా” నుండి… “సమంత” వరకు… “ఐటెం సాంగ్స్” కి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న 6 హీరోయిన్లు..!

Ads

సినిమాలోకి హీరో హీరోయిన్లు ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటారో అదే విధంగా ఐటెం సాంగ్ లో కనిపించే తారలు కూడా ఇంచుమించు అంతే డిమాండ్ చేస్తున్నారు. ఈ స్టార్లు ఐటెం సాంగ్ లు చేస్తూ మంచి రెమ్యూనికేషన్ దక్కించుకుంటున్నారు. అందులో ద హైయెస్ట్ రెమ్యూనిరేషన్ తీసుకునే ఆరుగురు హీరోయిన్లు ఎవరో చూద్దాం.

1. మలైకా అరోరా:

ఐటెం సాంగ్ ల తోనే పాపులర్ అయిన హీరోయిన్లలో మలైకా అరోరా ఒకరు. ఈ భామ ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ కి 50 లక్షల నుంచి కోటి వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

heroines who are remunerated high for special songs

2. జాక్వేలిన్ ఫెర్నాండేజ్:

ఈ భామ బాలీవుడ్ లో చాలా సినిమాలలో ఐటెం సాంగ్ లలో డాన్సులు చేసి మంచి ఫేమస్ అయింది. ఒక్కొక్క ఐటెం సాంగ్ కు సుమారు 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని టాక్ నడుస్తుంది.

heroines who are remunerated high for special songs

3. సమంత:

పుష్ప సినిమాలో ఊ అంటావా మావ పాటతో ఐటెం సాంగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఎంట్రీ ఇచ్చిన మొదటి పాటే దేశవ్యాప్తంగా పాపులారిటీని తెచ్చి పెట్టింది. ఈ పాటకి సమంత ఏకంగా 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుందట. హీరోయిన్ గా నటించిన రష్మిక కన్నా సమంతకి ఎక్కువ రెమ్యూనిరేషన్ వచ్చింది అని సమాచారం.

Ads

heroines who are remunerated high for special songs

4. సన్నీ లియోన్:

సన్నీ లియోన్ కు ఐటెం సాంగ్స్ లో మంచి పాపులారిటీ ఉన్నది. పాన్ ఇండియాగా ప్రతి భాషలో ఐటెం సాంగ్స్ చేస్తుంది సన్నీ. ఒక పాటకి సుమారు కోటి వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట సన్నిలియోన్.

heroines who are remunerated high for special songs

5. ఊర్వశి రౌటేలా:

బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఐటెం సాంగ్ లో నటించిన ఊర్వశి కి బాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె ఒక్కొక్క ఐటెమ్ సాంగ్ కి సుమారు 3 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

heroines who are remunerated high for special songs

6. తమన్నా భాటియా:

సరిలేరు నీకెవ్వరు, అల్లుడు శీను వంటి సినిమాలలో ఐటెం సాంగ్స్ లో నటించి ఈ ట్రెండును మొదలుపెట్టింది తమన్నాయే. ఈ పాటల కోసం మిల్కీ బ్యూటీ సుమారు కోటి వరకు రెమ్యూనిరేషన్ అందుకుంది.

heroines who are remunerated high for special songs

Previous article1983 వరల్డ్ కప్ టైంలో భారత ఆటగాళ్ల సాలరీలు ఎంతో తెలుసా.? వైరల్ అవుతున్న లిస్ట్.!
Next article2021 లో పెళ్లి… ఏడాదికే విడాకులు… ఇప్పుడు మరొక పెళ్లి..! శంకర్ కూతురు మొదటి భర్తతో విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.