Telugu Quotes: Best Motivational and Inspirational Quotes in Telugu

Ads

Best Motivational and Inspirational Quotes in Telugu: The value of life is to love ourselves need to develop positivity. Good life quotations to remember according to this need. Along with reading such Telugu quotations regularly, sharing them brings new happiness and inspiration in our life. These inspirational quotes will help you make sweeping changes in your life today. Get inspired by these encouraging and motivational words. If you’re looking for more, here is a compiled list of motivational quotes from throughout the decades: Here are the best Telugu inspirational quotes for 2024. Bookmark this page and post it as WhatsApp Status whenever you need it. Telugu Best Quotes 

Ads

Best Telugu Motivational Quotes 

 

Best Telugu Inspirational Quotes 

 

 తెలుగు కొటేషన్స్ – Best Quotes in Telugu

  • ఏ మంచిని, ఏ నమ్మకాన్ని ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరులనుంచి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుంచే ప్రారంభం కావలి
  • జీవితంలో అస్సలు సాధ్యం కానీ ప్రయాణమంటే.. అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది.
  • మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడో అశ్రద్ధ చెయ్యకండి ఎప్పుడో ఒక రోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్ళ కై వెతుకుతున్నామని
  • ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తరువాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా, చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడుతారు. అందుకే నచ్చినవన్ని చేసేయాలి.
  • తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి.
  • ఈ రోజుతో మీ జీవితం పూర్తి అయితే ఏ పనులను చేయకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికీ వాయిదా వేయండి.
  • సక్సెస్ సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేవిధంగా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా.
  • జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారే జీవిస్తారు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులను చేస్తే ఒక్కసారి జీవించినా చాలు అందరి మదిలో నిలిచిపోతావు.
  • తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు.
  • సంతోషంగా ఉండే వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదు.. ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు..
  • భూమి నుంచి ఆకాశానికి రాకెట్ పంపేవాడు సైంటిస్ట్
    అయితే భూమి నుండి అన్నం తీసే వాడు కూడా ఒక సైంటిస్ట్ (రైతు)
  • దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు,ప్రయత్నించే విధానం

Latest Telugu Quotes and Quotations in Telugu Text Latest Telugu Quotes and Quotations in Telugu Text Latest Telugu Quotes and Quotations in Telugu Text Latest Telugu Quotes and Quotations in Telugu Text Latest Telugu Quotes and Quotations in Telugu Text Latest Telugu Quotes and Quotations in Telugu Text Latest Telugu Quotes and Quotations in Telugu Text Latest Telugu Quotes and Quotations in Telugu Text Latest Telugu Quotes and Quotations in Telugu Text Latest Telugu Quotes and Quotations in Telugu Text

Previous articleఉద్యోగం చేయడమా..? ఇంట్లో ఉండడమా..? ఈ కాలం ఆడవాళ్లు ఎక్కువగా ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నారు అంటే..?
Next articleచనిపోవడానికి ముందు యమధర్మరాజు ఈ “నాలుగు సంకేతాలను పంపిస్తాడట”..!