Ads
![Happy Birthday Wishes in Telugu](https://prathidvani.com/wp-content/uploads/2023/09/Happy-Birthday-Wishes-in-Telugu.jpg)
హార్ట్ టచింగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు కవితలు
- హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా,
నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని
మనసారా కోరుకుంటున్నాను. - కోటి కాంతుల చిరునవ్వులతోభగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలనిమనస్పూర్తిగా కోరుకుంటూపుట్టినరోజు శుభాకాంక్షలు
- భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని… ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో, నా ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా, కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది, ఆలాంటీ నా ప్రియా నేస్తానికీ నా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు………..ఫ్రతీ క్షణం నీ చిరు నవ్వుల స్నేహన్ని ఆశీస్తూ…
![Telugu Birthday Wishes for Lover](https://prathidvani.com/wp-content/uploads/2023/09/Telugu-Birthday-Wishes-for-Lover.jpg)
- ఎటువంటి సమస్య వచ్చినా సరే… ధీటుగా ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నది నిన్ను చూసే నాన్న.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- హార్దిక పుట్టిన రోజు శుభాకాంక్షలు మీరు ఎప్పుడూ సంతోషంగా ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ
- నేను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తికమక పడుతుంటే నాకు సరైన దారిని చూపించిన నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.
- మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూపుట్టినరోజు శుభాకాంక్షలు
Happy Birthday Wishes, Messages, Status & Quotes In Telugu.
Birthday Wishes for Mother in Telugu -అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు
- శుభాకాంక్షలు.ఏ దేశమేగినా .. ఏ తీరం దాటినా.. మరువని మమకారమే ‘అమ్మ’కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
- దేవుడు అన్నిచోట్లా ఉండలేక… సృష్టించిన పాత్రే ‘అమ్మ’! అంతటి గొప్పదైన అమ్మకి పుట్టినరోజు
- అమ్మ నేను పొగిడితే మొదట నిన్నే పొగడాలి… నా పుట్టుక నీకు మరణయాతన కలిగించినా, ఆకష్టం అనుభవించి నన్ను కన్నతల్లిని ఎంతపొగిడినా అది తక్కువే… తల్లీ నీకు నా నమస్కారం.అమ్మా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Birthday Wishes for Friends in Telugu – స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు
- మీరు ప్రపంచంలోని ప్రేమ మరియు ఆనందాన్ని కోరుకుంటున్నాము ,
ఇవన్నీ మీరు అర్హులు. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన మిత్రమా!ప్రతి స్నేహితుడు మీకు శాంతి మరియు ఆనందాన్ని తీసుకురావాలి,
మీరు ఎల్లప్పుడూ కోరుకున్నది మీరు పొందండి
మరియు మీరు నన్ను ఎప్పటికీ మరచిపోకూడదు!
విషెస్ యూ వెరీ హ్యాపీ బర్త్ డే మిత్రమా!
- ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది అన్నది ఎంత నిజమో ఒక మంచి స్నేహితుడు కూడా జీవితంలో ఎన్నో మంచి పాఠాలు నేర్పిస్తాడన్నది అంతే నిజం. అలాంటి నా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
![Happy Birthday in telugu](https://prathidvani.com/wp-content/uploads/2023/09/Happy-Birthday-in-telugu.jpg)
- స్నేహమంటే ఇచ్చిపుచ్చుకోవడాలు మాత్రమే కాదు.. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడం అని నీ స్నేహం వల్లే తెలుసుకోగలిగాను. అంత మంచి స్నేహాన్ని పంచిన నీకు జన్మదిన శుభాకాంక్షలు.
Birthday Wishes for Father In Telugu – నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు
- జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- ఎటువంటి సమస్య వచ్చినా సరే… ధీటుగా ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నది నిన్ను చూసే నాన్న.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- తండ్రిగా మీరు చూపిన బాట మాకు పూల బాట. నాన్నా.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
![Telugu Birthday Wishes](https://prathidvani.com/wp-content/uploads/2023/09/Telugu-Birthday-Wishes.jpg)
Birthday Wishes for Son in Telugu – కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు
- భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని… ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా ప్రార్ధిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- జీవితంలో అనుకున్నది సాధిస్తూ ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతుండాలి అని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
Birthday Wishes for Daughter in Telugu – కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు
- పుట్టింటి గౌరవం మెట్టింట్లో వికసిస్తుందనటానికి నీవే ఉదాహరణ… నీ జీవితం సుఖమయం కావాలని కోరుకుంటూ…
- నీ పుట్టుక మాకు సంతోషదాయకం అయినా మాకు అసలైన సంతోషం నీ జీవిత పర్యంతము సుఖసంతోషాలతో ఉండడమే…
- బంగారు తల్లి నీరాక ఇంటికి శుభం. నీ నడక ఇంటికి సందడి. నీవు వెళ్ళిన ఇళ్ళు మహాలక్ష్మికి ఆలవాలం…
Birthday Wishes for Sister in Telugu – అక్క/చెల్లెలికి పుట్టినరోజు శుభాకాంక్షలు
- నేను చిన్నప్పుడు ఏదైనా గొడవ పెట్టుకుని వస్తే, నువ్వు నన్ను వెనకేసుకొచ్చిన ప్రతి సందర్భం నాకు గుర్తే. అంతటి ప్రేమని నాపై చూపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క.
- సంతోషానికి నీ చిరునవ్వు చిరునామా అయితే కష్టానికి చోటులేకుండా పోయింది.. సోదరికి జన్మదిన శుభాకాంక్షలు
Birthday Wishes for Wife in Telugu – భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు
- జీవితంలో లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి. దాని కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉండాలి అని నాలో లక్ష్యసిద్ధిని పెంపొందించిన నా భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నాజీవితంలో ఆనందం నింపడానికి భగవంతుడు నిన్ను ఈ రోజే పంపించాడు.. అందుకే నాకు ఈ రోజు ప్రత్యేకమైనది.. నీవిలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో.. సుఖసంతోషాలతో వర్థిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూ.. జన్మదిన శుభాకాంక్షలు
Happy Birthday Wishes for Husband in Telugu – భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు
- నువ్వు లేని జీవితం ఓ చీకటి లోకం…. అందులో వెలుగు నింపినందుకు ఈ ప్రత్యకమైన రోజున నీకు ధన్యవాదాలు తెలుపుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు
- పెళ్లి & పిల్లలే జీవితం కాదు! నువ్వనుకున్న లక్ష్యం చేరుకోవడానికి పెళ్లి అడ్డు కాకూడదు అని.. నాతో ఉన్నత విద్యని అభ్యసించేలా ప్రోత్సహించిన నా భర్తకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- నేను నిన్ను అనవసరంగా విసిగించినా సరే… నన్ను ఓపికగా భరించే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Happy Birthday Wishes For Lover in Telugu –
- నా ప్రియురాలయి నా కాలనీ నిజం చేశారు.. మీ కలలు కూడా నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. పుట్టిన రోజు శుభాకాంక్షలు సఖియా
- మీ పుట్టిన రోజుకి నేను మీకిచ్చే బహుమతి విలువ కన్నా మీపై నాకున్న ప్రేమే ఎక్కువ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రియా
- నా డ్రీమ్ గర్ల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి ఆనందకరమైన రోజులు మీరు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
![Telugu Birthday Wishes for Lover](https://prathidvani.com/wp-content/uploads/2023/09/Telugu-Birthday-Wishes-for-Lover.jpg)
- విశ్వం తలకిందులైంది సరే.. మీ చుట్టుపక్కల్లో మీకంటే అందమైన వారు ఎవరూ ఉండరు.. పుట్టినరోజు శుభాకాంక్షలు
- మీరు నా జీవితంలో వచ్చినప్పటి నుంచి.. చీకటిగా గడిపిన రోజులు ఒక్కసారిగా రంగులమయమయ్యాయి.. పుట్టినరోజు శుభాకాంక్షలు
- మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఏదైనా చేస్తానని వాగ్దానం చేస్తూ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
- మీతో గడిపిన ప్రతీ క్షణం ఆనందంలో తేలిపోతుంటాను.. పుట్టిన రోజు శుభాకాంక్షలు
- మీరు నాకు పంచిన ఆనందాన్ని ఖచ్చితంగా తిరిగి ఇస్తాను.. పుట్టిన రోజు శుభాకాంక్షురాలు ప్రియా
- మిమ్మల్ని ప్రేమిస్తూ నేనెప్పటికీ అలసిపోను.. ప్రేమిస్తూనే ఉంటాను.. పుట్టిన రోజు శుభాకాంక్షులు చెలియా
- నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ, హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ
జన్మదిన శుభాకాంక్షలు.