Ads
కొన్ని కొన్ని సినిమా పేర్లు చూస్తే మనకి సినిమాతో సంబంధం లేనట్లుగా కనబడుతూ ఉంటాయి. కానీ పేర్లను మాత్రం రిచ్ గా గొప్పగా ఉండేటట్టు పెడుతూ ఉంటారు. సినిమా స్టోరీ కి కానీ సినిమాలో ఉండే ఏ అంశానికి కానీ ఆ టైటిల్ పేరు సెట్ కాదు. అలానే మనం ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేది కూడా మనం చెప్పలేము.ఒక్కొక్క సారి చిత్ర యూనిట్ భారీ బడ్జెట్ తో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాని తీస్తూ ఉంటారు కానీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని ఎదుర్కొంటూ ఉంటుంది.
కోట్లలో నష్టాలు వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. స్టోరీ బాగుంది కదా, సినిమా అంతా బాగుంది కదా, అన్ని ఒకే సినిమా పక్కా హిట్ అవుతుందని అనుకుంటూ ఉంటారు కానీ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కూడా. అలానే కొన్ని సినిమాలను తక్కువ బడ్జెట్ తో తీస్తూ ఉంటారు వాటికి భారీ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే కొన్ని సినిమా టైటిల్స్ సినిమాకి అస్సలు తగ్గట్టుగా ఉండవు. ఆ లిస్ట్ ని చూసేద్దాం మరి.
#1. సారొచ్చారు:
రవితేజ హీరోగా వచ్చిన సారొచ్చారు సినిమా హిట్ అవ్వలేదు. ఈ సినిమా పేరు కి సినిమాకు ఏ మాత్రం సంబంధం లేదు.
Ads
#2. ఐస్ క్రీమ్:
అలానే ఐస్ క్రీమ్ సినిమాకి కూడా ఆ టైటిల్ అస్సలు తగ్గట్టుగా లేదు.
#3. ఆరెంజ్:
రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా పేరు కూడా సినిమాతో సంబంధం లేకుండా ఉంటుంది.
#4. రాధేశ్యామ్:
ఈ సినిమా టైటిల్ పేరుకు కథకు ఎటువంటి సంబంధం లేదు.
#5. ఖలేజా:
మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమాకి ఆ టైటిల్ కి కూడా ఏ మాత్రం లింక్ లేదు.
#6. ఛలో:
నాగేశౌర్య నటించిన ఛలో టైటిల్ కి ఆ సినిమాకి కూడా ఎటువంటి సంబంధం ఉండదు.
#7. బ్రూస్లీ:
శ్రీను వైట్ల రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్రూస్లీ టైటిల్ కి ఆ సినిమాకి ఏమాత్రం సంబంధం లేదు.