Ads
ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన పద్ధతులు మాత్రమే అనుసరించాలి. ఈ మధ్య కాలంలో ప్రతిదీ రెడీమేడ్ అయిపోయింది. ఆహార పదార్థాలు మొదలు ప్రతి విషయంలో కూడా మనం శ్రమ పడక్కర్లేదు మార్కెట్లోనే మనకి అని దొరికేస్తున్నాయి. కానీ కొన్ని వస్తువులను ఉపయోగించడం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆహార పదార్థాలు మొదలు మనం ఉపయోగించే సబ్బు, పేస్ట్ ఇలా చాలా వాటి వలన ఇబ్బందులు రావచ్చు.
కనుక మంచి ప్రొడక్ట్స్ ని మాత్రమే మనం కొనుగోలు చేయాలి హాని కలిగించే వాటికి దూరంగా ఉండాలి. మీకు ఈ విషయం తెలుసా విదేశాలలో ఈ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేశారు. కానీ మన ఇండియాలో ఇంకా వీటిని అమ్ముతున్నారు మరి విదేశాల్లో బ్యాన్ చేసి ఇండియాలో మనం వాడే ఆ ప్రొడక్ట్స్ జాబితా ఇప్పుడు చూద్దాం.
#1. లైఫ్ బాయ్ సబ్బు:
లైఫ్ బాయ్ చర్మానికి మంచిది కాదని కొన్ని దేశాలలో బ్యాన్ చేశారు కొన్ని దేశాల్లో అయితే జంతువుల కోసం లైఫ్ బాయ్ ని వాడుతున్నారు. కానీ ఇండియాలో మాత్రం లైఫ్ బాయ్ ని ఇంకా వాడుతున్నారు.
#2.పెస్టిసైడ్స్:
విదేశాలలో 60 రకాల పెస్టిసైడ్స్ ని బ్యాన్ చేశారు కానీ ఇండియాలో మాత్రం వాటిని ఇంకా అమ్ముతున్నారు.
#3. జల్లి స్వీట్స్:
యూఎస్ఏ, కెనెడా, ఆస్ట్రేలియాలో జెల్లీ స్వీట్స్ ని బ్యాన్ చేశారు పిల్లల గొంతుకి అడ్డం పడుతున్నాయని వీటిని బ్యాన్ చేయడం జరిగింది కానీ ఇండియాలో ఇంకా ఈ ప్రొడక్ట్స్ ని అమ్ముతున్నారు.
#4. రెడ్ బుల్:
ఫ్రాన్స్, డన్మార్క్ వంటి ప్రాంతాలలో 18 ఏళ్లు దాటిన వాళ్ళు రెడ్ బుల్ ని తీసుకోకూడదని నిషేధం విధించారు.
Ads
#5. డిస్ప్రిన్:
ఇండియాలో అయితే మనకి దొరుకుతుంది కానీ చాలా దేశాలలో దీనిని బ్యాన్ చేశారు.
#6. పచ్చిపాలు:
కొన్ని దేశాలలో ఇలాంటి పాలని అమ్మడం లేదు కానీ ఇండియాలో ఇంకా ఇవి మనకి దొరుకుతూ ఉంటాయి.
#7. నిములిడ్:
దీనిని కూడా ఇండియాలో అమ్ముతున్నారు. కానీ చాలా దేశాలలో దీనిని బ్యాన్ చేశారు.
#8. మారుతి సుజుకి ఆల్టో 800:
కొన్ని దేశాలలో సేఫ్టీ టెస్టులు గైడ్లైన్స్ చూసే దీనిని బ్యాన్ చేశారు కానీ ఇండియాలో ఇది మనకి అందుబాటులోనే ఉంది.
#9. సమోసా:
సోమాలియాలో సమోసపై నిషేధం విధించారు ఇండియాలో సమోసా ని చాలా మంది తింటుంటారు.
#10. డీ కోల్డ్ టోటల్:
ఈ డ్రగ్ వలన కిడ్నీ సమస్యలు వస్తాయని దీనిని కొన్ని దేశాలలో బ్యాన్ చేశారు.
#11. విక్స్ వాపోరబ్:
విక్స్ ని కూడా నార్త్ అమెరికాలో, యూరోపియన్ దేశాలలో బ్యాన్ చేశారు. కానీ ఇండియాలో ఇది మనకి దొరుకుతుంది.
#12. టాటా నానో:
టాటా నానో ని కూడా కొన్ని దేశాలలో బ్యాన్ చేశారు.
#13. కిండర్ చాక్లెట్:
ఈ చాక్లెట్ ని అమెరికాలో అధికారికంగా బ్యాన్ చేశారు ఇది పిల్లల గొంతులో అడ్డం పడుతుందని దీనిని బ్యాన్ చేశారు.