ఈ 7 సెలబ్రిటీలు పెళ్ళికి ముందే పేరెంట్స్ అయ్యారు తెలుసా..?

Ads

చాలా మంది సెలబ్రిటీలు పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారు. పెళ్లి కాకుండానే తల్లి లేదా తండ్రి అయిన సెలబ్రెటీల జాబితా చూద్దాం. శ్రీ దేవి మొదలు కమల్ హాసన్ ఇలా చాలా మంది నటులు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు. కొందరైతే ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నారు.

#1. మహిమా చౌదరి:

మహిమా చౌదరి కి పరదేశ్ సినిమాతో ఎంతో పాపులారిటీ వచ్చింది. టాలీవుడ్ లో కేవలం రెండు మూడు చిత్రాలు మాత్రమే చేశారు. అయితే ఈమె పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యారు. 2006లో అనే బాబీ ముఖర్జీని వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని కూడా చాలా సడన్ గా ప్రకటించడం జరిగింది. 2013లో మహిమ, బాబి సెపరేట్ అయిపోయారు.

#2. నీనా గుప్తా:

ఈమె కూడా పెళ్లి కాకుండానే తల్లి అయ్యారు కానీ కొంతకాలం దాకా ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనేది తెలియలేదు. తర్వాత వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో సహజీవనం వలన బిడ్డ జన్మించినట్లు ఆమె చెప్పింది.

#3. సారిక:

వాణి గణపతి తో విడాకులు అయిపోయాక సారీకతో సహజీవనం చేశారు కమల్ హాసన్. ఇలా రిలేషన్షిప్ లో ఉన్న సమయంలో శృతిహాసన్ జన్మించింది. పెళ్లి కాకుండానే శృతిహాసన్ పుట్టారు. ఆ తర్వాత సారికతో కమల్ హాసన్ పెళ్లి అయింది. పెళ్లయ్యాక అక్షర హాసన్ జన్మించారు. తర్వాత కమల్ హాసన్ గౌతమితో సహజీవనం మొదలుపెట్టారు. ఇప్పుడు పూజ కుమార్ తో కమల్ హాసన్ రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే.

Ads

#4. ట్వింకిల్ కన్నా:

ట్వింకిల్ కన్నా అక్షయ్ మొదటి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు వీళ్ళ పెళ్లి అయ్యింది.

#5. శ్రీదేవి:

బోణికపూర్ తో డేటింగ్ వలన పెళ్లి కి ముందే ఆమె ప్రెగ్నెంట్ అయ్యారు. శ్రీదేవి ఏడు నెలల ప్రెగ్నెంట్ అప్పుడు బోణికపూర్ శ్రీదేవిలా పెళ్లి అయ్యింది.

#6. కొంకణా సేన్:

కో-స్టార్ రణవీర్ షోరే తో ఈమె లవ్ లో పడ్డారు. 2011లో హారూన్ జన్మించాడు. పెళ్లి కాకుండానే బాబు పుట్టాడు. ఆ తరవాత విడిపోవడం జరిగింది.

#7. సెలీనా జైట్లీ:

ఆస్ట్రియాకు చెందని పీటర్ కారణంగా ఈమె 2011లో ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు.
వీళ్ళు పుట్టాకా వారి పెళ్లి జరిగింది.

సెలీనా జైట్లీ
సెలీనా జైట్లీ

 

Also Read: సినిమాల్లోకి రాకముందే సామ్ ఓ యాడ్ చేసిందని మీకు తెలుసా..?

 

Previous articleఅమ్మాయిలూ.. 25 తరవాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..? సైన్స్ ఏం చెబుతోందంటే..?
Next articleఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు “సద్గురు” ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు అంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.