ఒరిజినల్ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చిత్రాలు..

Ads

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మినిమం వసూల్ చేస్తాయి. హిట్, ప్లాప్స్ అని తేడా లేకుండా ప్రొడ్యూసర్స్ కి లాభం తెచ్చి పెట్టిన చిత్రాలు కూడా ఉన్నాయి.

అయితే మెగాస్టార్ కెరీర్ లో ఆయన నటించిన డైరెక్ట్ చిత్రాలు ఎలా అయితే విజయాలు పొందాయో, వాటిలాగే కొన్ని రీమేక్స్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఘరానా మొగుడు మూవీ నుండి గాడ్ ఫాదర్ వరకు చిరంజీవి నటించిన రీమేక్ చిత్రాలు ఒరిజినల్ సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాయి. వాటిలో కొన్ని మెగాస్టార్ రీమేక్ చిత్రాల వసూళ్లను ఎప్పుడూ చూద్దాం..

1. హిట్లర్ మలయాళం మూవీ కలెక్షన్స్ 10 కోట్లు గ్రాస్ – హిట్లర్ తెలుగు 15+ 10 కోట్లు గ్రాస్:
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాలో రంభ హీరోయిన్ గా నటించింది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో సాగే కథతో తెరకెక్కించారు. 2. అమ్మన్ కోవిల్ కిజకాలే 3 కోట్లు – ఖైదీ No 786 5 కోట్లు:
ఈ సినిమాలి చిరంజీవి, భానుప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ 3 కోట్లు వసూలు చేయగా, కి తెలుగులో రెమెక్ చేసిన సినిమా 5 కోట్ల పైనే రాబట్టింది. 

3. పూవును పుతియా పూంతేంనల్ 3-4 కోట్లు – పసివాడి ప్రాణం 5+కోట్లు:
ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతి హీరోయిన్ గా నటించచింది. ఈ రీమేక్ చిత్రం ఒరిజినల్ సినిమా కన్నా ఎక్కువగానే రాబట్టింది.

Ads

4.  అనురాగ అరళితు  5-6 కోట్లు – ఘరానా మొగుడు – 10+ కోట్లు :
ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ గా నగ్మా నటించింది. ఒరిజినల్ సినిమా 5-6 కోట్లు కలెక్ట్ చేస్తే, రీమేక్ మూవీ 10 కోట్లకు పైన కలెక్ట్ చేసింది. 

5. రమణ 15 కోట్లు – ఠాగూర్ 28+కోట్లు:
చిరంజీవి, శ్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ఠాగూర్ చిత్రం ఒరిజినల్ మూవీ కన్నా ఎక్కువగా వసూల్ చేసింది.
6. మున్నా భాయ్ 37 కోట్లు – శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ 28+ కోట్లు:
ఈ మూవీ హిందీ సినిమాకు రీమేక్ గా వచ్చింది. ఆకక్డ సంజయ్ దత్  చేసిన పాత్రని తెలుగులో చిరంజీవి చేశారు. 

7. కత్తి 130 కోట్లు- ఖైదీ నం 150 165+ కోట్లు:
ఈ మూవీ తమిళ చిత్రమికి రీమేక్ గా వచ్చింది. అక్కడ 130 కోట్లు రాబడితే, తెలుగులో 165 కోట్లకు పైనే వసూల్ చేసింది. 8. లూసిఫెర్ 300 కోట్లు – గాడ్ ఫాదర్ 108 కోట్లు:
ఈ మూవీ మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం లూసిఫర్ కి రెమెక్ గా వచ్చింది. లూసిఫర్ తెలుగులోకి డబ్బింగ్ అయినప్పతటికి కూడా చిరంజీవి రీమేక్ చేసిన గాడ్ ఫాదర్ 100 కోట్లపైనే వసూలు చేసింది.
Also Read: కళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ ”అమిగోస్” కి ఇంత అర్థం ఉందా?

Previous articleరోజూ తొంబై నిమిషాలు వాకింగ్ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..?
Next articleప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ని ఎందుకు ఇంగ్లాండ్ లోనే నిర్వహిస్తారు..? కారణం ఏమిటి అంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.