ఈ 10 ఇండియన్ బ్రాండ్స్ లేదా కంపెనీల్లా లాగ కనపడతాయి.. కానీ కాదు.. చూస్తే షాక్ అవుతారు..!

Ads

కొన్ని కొన్ని బ్రాండ్లు చూస్తే చూడడానికి ఇండియన్ బ్రాండ్స్ లా కనపడతాయి. కానీ నిజానికి అవి ఇండియన్ బ్రాండ్స్ కావు. బాటా మొదలు చాలా బ్రాండ్లు చూడడానికి ఇండియన్ బ్రాండ్స్ లాగ కనపడతాయి కానీ నిజానికి అవి ఫారెన్ బ్రాండ్స్. ఇండియన్ బ్రాండ్స్ ల కనపడే చాలా ఫారెన్ బ్రాండ్లు ఉన్నాయి మరి వాటి కోసమే ఇప్పుడు చూసేద్దాం.

#1. ఇండియన్ స్కూట్:

ఇది మన ఇండియన్ కంపెనీ కాదు. ఇండియన్ మోటార్ సైకిల్ అనేది అమెరికన్ బ్రాండ్ పేరులో ఇండియా ఉంటుంది కానీ ఇది ఇండియన్ బ్రాండ్ కాదు. ఇండియన్ బ్రాండ్ అనుకుంటే మోసపోయినట్లే.

#2. బాట:

చాలా మంది బాట చెప్పులని బాట షూ లని కొనుగోలు చేస్తూ ఉంటారు చాలామంది బాటా మన ఇండియన్ బ్రాండ్ అని అనుకుంటుంటారు కానీ బాట ఇండియన్ బ్రాండ్ కాదు.

#3. కోల్గేట్:

కోల్గేట్ కూడా ఇండియన్ బ్రాండ్ ఏ. కానీ ఇది ఇండియన్ బ్రాండ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది కూడా అమెరికన్ కంపెనీకి చెందినది.

#4. బూస్ట్:

బూస్ట్ కూడా ఇండియన్ బ్రాండ్ కాదు. చూడడానికి ఇది కూడా ఇండియన్ బ్రాండ్ అని చాలామంది భావిస్తారు. కానీ ఇది బ్రిటిష్ మల్టీ నేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళది.

Ads

#5. బిస్లేరీ:

ఇప్పుడు ఇది ఇండియన్ కంపెనీదే. కానీ దీన్ని ఒక ఇటాలియన్ స్టార్ట్ చేసారు. 1965 లో ఇటలీ లో దీన్ని మొదలు పెట్టారు.

#6. రెనాల్డ్స్:

ఇది ఇండియన్ కంపీనీది కాదు. ఇది కూడా అమెరికన్ బ్రాండ్ ఏ.

#7. సావ్లాన్:

ఇది కూడా మనది కాదు. UKలో సావ్లాన్‌ను స్టార్ట్ చేసారు. ITC ఆఫ్ ఇండియా దీన్ని కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు ICI బంగ్లాదేశ్ మ్యానుఫ్యాక్చర్స్ లిమిటెడ్ వారి ప్రోడక్ట్. ఇప్పుడు ACI లిమిటెడ్ అని పిలుస్తున్నారు.

#8. టైడ్:

ఇది కూడా మనది కాదు. ఇది కూడా అమెరికన్ కంపెనీ ఏ.

#9. కిన్లే:

కిన్లే కోకో కోలా వాళ్ళది. ఇది కూడా మన ఇండియన్ కంపెనీ కాదు.

#10. మ్యాగీ:

నెస్లే యొక్క ఉత్పత్తి ఇది. కానీ చాలా మంది ఇది ఇండియన్ ప్రోడక్ట్ ఏ అని అనుకుంటూ వుంటారు.

 

Previous articleపవన్ కళ్యాణ్ మొదలు విజయ్ దాకా.. కెరీర్ లో ఎక్కువ రీమేక్ సినిమాలని చేసిన 7 హీరోలు వీళ్ళే..!
Next articleఈ పాలసీ కార్డు ఉంటే ఆసుపత్రి బిల్స్ కి రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు..