పవన్ కళ్యాణ్ మొదలు విజయ్ దాకా.. కెరీర్ లో ఎక్కువ రీమేక్ సినిమాలని చేసిన 7 హీరోలు వీళ్ళే..!

Ads

చాలా మంది హీరోలు ఎక్కువ రీమేక్ సినిమాలని ఎంపిక చేసుకుంటూ వుంటారు. పవన్ కళ్యాణ్ మొదలు విజయ్ దాకా కెరీర్ లో ఎక్కువ రీమేక్ సినిమాలని చేసిన హీరోల గురించి వారి సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.

1.రజినీకాంత్:

48 రీమేక్ సినిమాలు చేసారు రజినీకాంత్.

1. కుసేలన్/కథానాయకుడు
2. చంద్రముఖి
3. పెదరాయుడు
4. ముత్తు
5. వీర
6. పాండియన్
7. అన్నామలై
8. ధర్మ దురై
9. మన్నన్
10. అతిశయ పిరవి
11. పనక్కారన్
12. మాప్పిళ్ళై
13. పులి
14. ధర్మతిన్ తలైవన్
15. గురు శిష్యన్
16. ఉత్తర దక్షిణ
17. వేలైక్కారన్
18. మావీరన్
19. దోస్తీ దుష్మణి
20. విడుతలై
21. జీవన పోరాటం
22. నాన్ అడిమై ఇల్లై
23. పడిక్కడవన్
24. నాన్ సిగప్పు మనితాన్
25. జాన్ జానీ జనార్ధన్
26. నల్లవనుక్కు నల్లవన్
27. గాంగ్వా
28. నాన్ మహాన్ అల్లా
29. మేరి అదాలత్
30. అడుత వారిసు
31. జీత్ హమారీ
32. అంధ కానూన్
33. పుతుకవితై
34. రంగా
35. పోక్కిరి రాజా
36. తిల్లు ముల్లు
37. నిన్ను
38. పొల్లాధవన్
39. రామ్ రాబర్ట్ రహీమ్
40. బిల్లా
41. అన్నై ఒరు ఆలయమ్
42. నాన్ వాజవైప్పెన్
43. కుప్పతు రాజా
44. మూండ్రు ముడిచు
45. చిలకమ్మ చెప్పింది
46. ​​గలతీయ సంసారం
47. అన్నదమ్ముల సవాల్
48. ఆయిరం జెన్మంగల్

2. వెంకటేష్:

వెంకటేష్ మొత్తం 26 రీమేక్ సినిమాలు చేసాడు.

1.టూ టౌన్ రౌడీ
2. భారతంలో అర్జునుడు
3. చంటి
4. సుందరకాండ
5. కొండపల్లి రాజా
6. అబ్బాయిగారు
7. పోకిరి రాజా
8. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
9. సూర్యవంశం
10. రాజా
11. శీను
12. జెమిని
13. వసంతం
14. అంగరక్షకుడు
15. బ్రహ్మ పుత్రుడు
16. ఘర్షణ
17. సంక్రాంతి
18. ఈనాడు
19. నాగవల్లి
20. మసాలా
21. గురువు
22. దృశ్యం
23. గోపాల గోపాల
24. నారప్ప
25. దృశ్యం 2
26. కిసీ కా భాయ్ కిసీ కి జాన్

3. చిరంజీవి:

చిరు ముప్పై సినిమాలు రీమేక్ చేసాడు.

Ads

1. చట్టానికి కళ్ళు లేవు
2. పట్నం వచ్చిన పతివ్రతలు
3. విజేత
4. పసివాడి ప్రాణం
5. ఘరానా మొగుడు
6. హిట్లర్
7. స్నేహం కోసం
8. ఠాగూర్
9. శంకర్ దాదా MBBS
10. శంకర్ దాదా జిందాబాద్
11. ఖైదీ నెంబర్ 150
12. ఆరాధన
13. బంధాలు అనుబంధాలు
14. రాజా విక్రమార్క
15. ఎస్పీ పరశురాం
16. గాడ్ ఫాదర్
17. భోలో శంకర్
18. ఇది కథ కాదు
19. పున్నమి నాగు
20. ప్రేమ తరంగాలు
21. మొగుడు కావలి
22. మంచు పల్లకి
23. దేవాంతకుడు
24. ఇంటిగుట్టు
25. చిరంజీవి
26. చక్రవర్తి
27. ఖైదీ నెంబర్. 786
28. ప్రతిబంద్
29. ఆజ్ కా గూండా రాజ్
30. పెద్దమనిషి

4. కమల్ హాసన్:

మొత్తం కమల్ హాసన్ 25 రీమేక్ సినిమాలు చేసాడు.

1. తూంగా వనం
2. పాపనాశం
3. ఈనాడు
4. వసూల్ రాజా MBBS
5. కురుతిపునల్
6. ఉన్నల్ ముడియుమ్ తంబి
7. సత్య
8. మంగమ్మ శపథం
9. ఎనక్కుల్ ఒరువన్
10. సత్తం
11. వాజ్వే మాయం
12. కడల్ మీంగల్
13. సవాల్
14. గురువు
15. నీల మలర్గల్
16. నిజాల్ నిజమగిరదు
17. ఉయర్ంధవర్గళ్
18. నిరాకుడం
19. ఆనందం పరమానందం
20. మూండ్రు ముడిచు
21. అప్పూప్పన్
22. కుట్టవుం శిక్షయుం
23. కుమార విజయం
24. పనతుక్కగ
25. పరువు కాలం

5. పవన్ కళ్యాణ్:

12 రీమేక్ సినిమాలు చేసాడు పవన్ కళ్యాణ్.

1 .గోకులంలో సీత
2. సుస్వాగతం
3. కుషీ
4. అన్నవరం
5. తీన్మార్
6. గబ్బర్ సింగ్
7. గోపాల గోపాల
8. కాటమరాయుడు
9. వకీల్ సాబ్
10. భీమ్లా నాయక్
11. వినోదయ సీతమ్ రీమేక్
12. తేరి

6. విజయ్:

14 రీమేక్ సినిమాలు చేసాడు విజయ్

1. కధలుక్కు మరియాదై
2. నినైతేన్ వంధై
3. ప్రియమానవలె
4. స్నేహితులు
5. బద్రి
6. యువత
7. వసీగరా
8. గిల్లి
9. ఆతి
10. పోక్కిరి
11. పోక్కిరి
12. కావలన్
13. వేలాయుధం
14. నన్బన్

7. బాలకృష్ణ:

మొత్తం పన్నెండు రీమేక్ సినిమాలు చేసాడు బాలకృష్ణ.

1. డిస్కో కింగ్
2. ఆత్మబలం
3. మంగమ్మ గారి మనవడు
4. ముద్దుల మావయ్య
5. లక్ష్మీ నరసింహ
6. నిప్పులాంటి మనిషి
7. పాండురంగడు
8. ముద్దుల మేనల్లుడు
9. మువ్వా గోపాలుడు
10. శ్రీరామ రాజ్యం
11. అన్నదమ్ముల అనుబంధం
12. అశోక చక్రవర్తి

 

Previous articleనందమూరి తారకరత్న హీరోయిన్ మాజీ ముఖ్యమంత్రి భార్య అని తెలుసా?
Next articleఈ 10 ఇండియన్ బ్రాండ్స్ లేదా కంపెనీల్లా లాగ కనపడతాయి.. కానీ కాదు.. చూస్తే షాక్ అవుతారు..!