Ads
మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికి తెలిసిందే. సినీ నేపద్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా మారారు. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ ఇట్స్ ఉన్నాయి. మద్యలో కొంత కాలం సినిమలకి విరామం ఇచ్చి, రాజకీయ రంగా ప్రవేశం చేశారు. కానీ అక్కడ ఇమడలేక సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.
ఎంట్రీలోనే ఖైదీ నంబర్ 150 తో హిట్ అందుకున్నారు. ఆ తరువాత మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి నిరాశ పరిచింది. నిర్మాతగా ఉన్న చరణ్ కు సుమారు రూ.30 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఆ తరువాత చిరు వరుసగా సినిమాలను ఒకే చేస్తున్నారు. సైరాతో వచ్చిన వచ్చిన నష్టాలను కొరటాల తీసిన ఆచార్యతో లాభాలుగా మార్చాలని ఎంతో ప్లాన్ చేసినప్పటికీ ఆచార్య దారుణంగా పరాజయం పొందింది. ఓటమి లేని దర్శకుడు అనిపించుకున్న కొరటాల శివ కూడా అపజయాన్ని పొందాడు.
భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్య బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది. అంతేకాకుండా చిరంజీవి కెరీర్ లోనే డిజాస్టర్ సినిమాగా ఆచార్య మిగిలిపోయింది. అయితే ఇప్పటివరకు చిరంజీవి కెరీర్ లో భారీ డిజాస్టర్ గా అయిన సినిమాలు ఏమిటో ఇపుడు చూద్దాం.. 1.అంజి:
కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 2004లో వచ్చిన సినిమా అంజి. దీనికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సోషియో ఫాంటసీ మూవీ మెగాస్టార్ కి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. 2. శంకర్ దాదా జిందాబాద్:
Ads
3.మృగరాజు:4. బిగ్ బాస్:
5. SP పరశురాం:
6. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్:7. లంకేశ్వరుడు:
8. రాజా విక్రమార్క:9. యుద్ధభూమి:
10. చక్రవర్తి:
11. ఆరాధన:
12.త్రినేత్రుడు:
13.కిరాతకుడు:
14. జేబుదొంగ:
15. రుద్రనేత్ర:Also Read: ప్రేమికుడు మూవీ షూటింగ్ ను మధ్యలోనే ఆపాలని గవర్నర్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసా?