Ads
పెళ్లి సంబంధాలను కుదుర్చుకునేటప్పుడు చదువు ఉద్యోగం శాఖతో పాటుగా గోత్రాన్ని కూడా చూస్తారు. జాతకాలు కూడా కలవాలి. అప్పుడే పెళ్లి నిశ్చయిస్తారు. గోత్రం కూడా పెళ్లి సంబంధాలను కుదురుచుకునేటప్పుడు చూస్తారు. గుళ్లో కూడా మన పేరుతో అర్చన చేసినప్పుడు గోత్రాన్ని అడుగుతారు. గోత్రం అంటే సంతానం అని భావిస్తారు.
కానీ నిజానికి గోత్రానికి ముగ్గురు ఋషులు లేదా ఐదుగురు లేదా ఏడుగురు ఋషులు ఉంటారు. ఈ అనేక ఋషులు ఒకే వంశం వారు ఏ విధంగా సాధ్యమంటే.. ఒక గోత్రం వారు అంటే ఒక ఋషి సమూహానికి చెందిన ఋషులు అని అర్థం.
Ads
పెళ్లి చేసుకుంటే సంతతి వృద్ధి చెందుతుంది అందుకని ఒకే గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని అంటారు. పైగా పాతిక తరాల ముందో లేదంటే ఎప్పుడో ఎక్కడో అన్నా చెల్లెల్లు కావచ్చు. ఎక్కడో ఓ చోట వాళ్లకి మీకు మధ్య అన్నా చెల్లెళ్ళ మధ్య సంబంధం ఉండచ్చు. అందుకనే ఇలా ఒకే గోత్రం వారిని పెళ్లి చేసుకో వద్దు అని అంటారు. అందుకే ఒకే గోత్రం వాళ్ళని కాకుండా వేరే గోత్రం వాళ్ళని పెళ్లి చెందుతారు. ఏడు తరాలుగా ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు లేకపోతే సంబంధం కలుపుకోవచ్చు.
కోర్టులు కూడా దీన్ని అంగీకరిస్తాయి. ఒకే గోత్రం వాళ్ళు వేరే చోట స్థిరపడినప్పుడు కొన్ని కారణాల వలన ఇంటి పేరు ని మార్చుకుంటారు. అయితే గోత్రాలకు సంబంధించి ఎన్నో అపోహలు ఉన్నాయి. ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అయితే పెళ్లి చేసుకుంటే సమస్యలు ఎదురవుతాయి అందుకని హోమం చేయండి దానం చేయండి అని ఇలా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడు గోత్రం వేరే ఉండాలి. అప్పుడు యోగం సిద్ధిస్తుంది. అనుబంధం కూడా బలపడుతుంది. అందుకే తప్పక గోత్రాలు వేరుగా ఉండాలి.