వారానికి ఒక్కసారి ఇలా నడిస్తే ఎన్నో లాభాలు.. ఏయే మార్పులు వస్తాయి అంటే..?

Ads

సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడల్లా చెప్పులు వేసుకుంటూ ఉంటాం. షూ చెప్పులు ఇలా ఎవరికి నచ్చిన వాటిని వాళ్ళు ధరిస్తూ ఉంటారు. వాకింగ్ కి వెళ్ళినా జాకింగ్ కి వెళ్ళినా లేదంటే మేడ మీద కి వెళ్లినా కూడా చాలా మంది షూ, చెప్పుల్ని కానీ వాడుతుంటారు. కానీ నిజానికి వారానికి ఒక్క సారైనా చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నో ప్రయోజనాలని పొందొచ్చు.

ఈరోజుల్లో చాలా మంది ఫ్యాషన్ కొద్ది ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటున్నారు కానీ నిజానికి చెప్పులు లేకుండా నడవడం వలన రకరకాల ప్రయోజనాలని పొందొచ్చు. చెప్పులు వేసుకోకుండా నడవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రక్త సరఫరా బాగా జరిగి ఎలాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. వారంలో ఒక్కసారైనా సరే చెప్పులు లేకుండా నడవడం మంచిది.

Ads

రోజు కి రెండు సార్లు 15 నిమిషాల పాటు చెప్పులు లేకుండా భూమిని పాదాలు తగిలేటట్టు మీరు నడిస్తే చక్కగా మసాజ్ అవుతుంది. శారీరక నొప్పులు వారం రోజుల్లోనే తగ్గిపోతాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల శారీరిక మానసికంగా తయారవుతాము. బ్లడ్ ప్రెషర్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ పడుతుంది.

నార్మలైజ్ చేయడానికి నాచురోపతి లో 10 నుండి 15 నిమిషాలు చెప్పులు షూ వంటివి లేకుండా నడవమని అంటూ ఉంటారు. కంటి చూపు చెప్పులు లేకుండా నడవడం వలన మెరుగుపడుతుంది. మంచి నిద్రని కూడా పొందచ్చు. చెప్పులు లేకుండా నడిస్తే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది పాదాల్లో ఉన్న అక్యుప్రెషర్ పాయింట్స్ కూడా ఆక్టివేట్ అవుతాయి. చెప్పులు లేకుండా నడిస్తే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది ఇలా ఇన్ని లాభాలని మనం చెప్పులు లేకుండా నడవడం వలన పొందొచ్చు.

 

Previous articleకాకి ఏ విధంగా కనిపిస్తే అదృష్టం కలుగుతుంది..? శకున శాస్త్రం ఏం చెబుతోంది అంటే..?
Next articleపిల్లలు ఎట్టి పరిస్థితిలో ఫోన్ ముట్టుకోకుండా ఉండాలంటే.. ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వండి..!