Ads
కాలక్షేపానికి ఏదైనా చిన్న చిన్న ఆటలాడుకోవడం బాగుంటుంది. పజిల్స్ సుడోకో వంటి వాటిని సాల్వ్ చేయడం వంటివి చేస్తే మెదడుకి కాస్త పదును పెట్టినట్టు అవుతుంది పైగా టైం కూడా మనకి తెలియదు. బోర్ కొట్టినప్పుడు లేదంటే కాలక్షేపం అవ్వనప్పుడు ఇటువంటివి సాల్వ్ చేయడం బాగుంటుంది పైగా మనం వీటిని సాల్వ్ చేసే క్రమంలో ఎన్నో లాభాలని పొందొచ్చు.
ఒక్కొక్కసారి ఏదైనా ఫోటోని చూసి కొన్ని ప్రశ్నలు కి సమాధానాలు వెతకడం కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా బోర్ ఫీల్ అవుతున్నారా..? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి మీ మెదడుకి కాస్త పదును పెట్టుకోండి చాలామంది కాలక్షేపనికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉంటారు ఇక మరి మీరు ఈ ప్రశ్నకి సమాధానం వెతకండి, మీ ఐక్యుని పరీక్షించుకోండి.
ఈ ఫోటోలో ముగ్గురు వ్యక్తులు పరిగెడుతున్నారు. ఇది ఒక పరుగు పందెం. ఇద్దరు అబ్బాయిలు, మధ్యలో ఒక ఆడపిల్ల ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా పరుగుపందంలో పరిగెడుతున్నారు వీళ్ళల్లో ముందు ఎవరు వెళ్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
Ads
ఫినిష్ లైన్ ని మొదట ఎవరు ఫినిష్ చేస్తారు అని పోటీ పడుతున్నారు. అయితే ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు మాత్రం ట్రిక్ ప్లే చేస్తున్నారు నిజంగా కష్ట పడడం లేదు. మోసం చేస్తున్నారు. మరి ఈ ముగ్గురిలో మోసం చేసే వాళ్ళు ఎవరనేది మీరే కనిపెట్టండి చూద్దాం…
ఈ ఫోటోలో ఉన్న ప్రశ్నకి సమాధానం:
ముగ్గురు వ్యక్తుల్ని పరిశీలించి చూడండి పరిగెత్తే వాళ్ళు ఎవరికైనా సరే చెమట కారుతూ ఉంటుంది ఈ ఫోటోలో ఉన్న ఆడపిల్లలకి ఆడపిల్లలకి పక్కన ఆకుపచ్చ రంగు చొక్కా వేసుకున్న వ్యక్తికి కూడా చెమటలు పడుతున్నాయి సో వీళ్ళిద్దరూ కూడా సీరియస్ గా పరిగెడుతున్నారు పక్కన నీలం రంగు షర్ట్ వేసుకున్న అబ్బాయి మాత్రం మోసం చేస్తున్నాడు.
పోటీలో ఏదో మోసం చేసే నెగ్గాలని చూస్తున్నాడు. అతనికి మాత్రం చెమటలు పట్టడం లేదు సో ఈ ఫోటోలో మోసం చేస్తున్న వ్యక్తి నీలం చొక్కా వేసుకున్న వ్యక్తి మాత్రమే. ఇలాంటి పజిల్స్ ని సాల్వ్ చేస్తే మన మెదడుకి పదును పెట్టుకోవచ్చు. ఐక్యూ పెరుగుతుందని సైంటిస్టులు చెప్పడం జరిగింది.