ఈ ఫోటోలో ఒక పొలిటీషియన్, ఒక యాక్టర్ ఉన్నారు..! ఎవరో కనిపెట్టగలరా..?

Ads

సెలబ్రిటీలలో చాలా మంది స్నేహితులు ఉంటారు. సాధారణంగా ఒకే రంగంలో ఉన్నవారు చాలా మంది స్నేహితులుగా ఉంటారు. కొంత మంది చిన్నప్పటినుండి స్నేహితులు అయితే, కొంత మంది మాత్రం వృత్తిపరంగా కలిసి పనిచేసినప్పుడు స్నేహితులు అవుతారు.

కొంత మంది స్కూల్ నుండి ఒకరికి ఒకరు తెలిసి ఉంటారు. అలా ఉన్న సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. అయితే, స్నేహితులు అవ్వాలి అంటే ఒకటే రంగానికి చెందిన వారు అవ్వాల్సిన అవసరం లేదు. కొంత మంది వేరు వేరు రంగానికి చెందిన సెలబ్రిటీలు కూడా స్నేహితులుగా ఉన్నారు.

can you identify celebrities in the picture

అది ఇప్పుడు కాదు. చాలా సంవత్సరాల క్రితం నుండి ఒకరికి ఒకరు కలిసి ఉన్నారు. ఇప్పుడు మీరు పైన చూస్తున్న ఫోటో కూడా అలాంటిదే. ఇందులో ఇద్దరు సెలబ్రిటీలు ఉన్నారు. ఒకరు పొలిటిషన్ అయితే, ఇంకొకరు యాక్టర్. రాజకీయరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు ఒకరైతే, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఒకరు ఉన్నారు.

can you identify celebrities in the picture

Ads

ఫోటో చూసిన చాలా మందికి వాళ్ళల్లో ఎవరో ఒకరు అయినా ఈపాటికి అర్థం అయ్యి ఉంటారు. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అయితే, మరొకరు సుమంత్. కింద నుండి మొదటి వరుసలో మధ్యలో ఉన్న వ్యక్తి హీరో సుమంత్. కింద నుండి రెండవ వరుసలో మధ్యలో ఉన్న వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి. వీరిద్దరూ చిన్నప్పటినుండి స్నేహితులు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో కలిసి చదువుకున్నప్పుడు దిగిన ఫోటో ఇది.

can you identify celebrities in the picture

ఇందులో వీరితో పాటు మరి కొంత మంది కూడా ఉన్నారు. ఇందులో ఉన్న వాళ్ళ పేర్లు పల్లవి, వైయస్ జగన్, ఐఎస్ విష్ణు, రామారావు, సుమంత్, వరప్రసాద్ వరుసలో రాసి ఉన్నాయి. ఇది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1991 బ్యాచ్ స్టూడెంట్స్ దిగిన ఫోటో. తర్వాత సుమంత్ కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ జగన్, తాను కలిసి చదువుకున్నాము అని చెప్పారు. వాళ్లు క్లాస్ మేట్స్ అని అన్నారు సుమంత్ నటించిన ఇదం జగత్ అనే ఒక సినిమా టీజర్ కూడా జగన్ విడుదల చేశారు. అదే సమయంలో వాళ్ళిద్దరూ స్నేహితులు అని సుమంత్ చెప్పారు.

ALSO READ : ఎమ్మెల్యే “యశస్విని మామిడాల”కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..? ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే..!

Previous articleఈ 5 లక్షణాలు అబ్బాయిలో ఉంటేనే అమ్మాయిలు పెళ్లికి ఒప్పుకుంటున్నారంట..! ఇంతకీ అవేంటంటే..?
Next articleహీరో గోపీచంద్ నాన్న దర్శకత్వం చేసిన సినిమాలు ఏమిటో తెలుసా?