Saturday, December 28, 2024

Ads

CATEGORY

Entertainment

టాలీవుడ్‌ మేకర్ల దృష్టి దేవుళ్లపైనేనా?.. రాబోయే చిత్రాలు ఏంటంటే?

మామూలుగా హీరోలంటే అభిమానులకు దేవుళ్లే.. హీరోలకి అభిమానులు, ఆడియెన్స్‌.. ప్రేక్షకుల దేవుళ్లు.. ఇవన్నీ ఇండస్ట్రీలో వినిపించే మాటలే. కానీ ఇప్పుడు దేవుళ్ల మీద సినిమాలు తీస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టే. ఇండస్ట్రీలో ఇప్పుడు...

మహేష్ బాబు సినిమాని దర్శన్ రీమేక్ చేశారా..? ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?

ఒక సినిమాకి రీమేక్స్ రావడం అనేది ఎప్పుడు జరుగుతున్న విషయం. కానీ ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే, ఎక్కువ శాతం భాషల్లో రీమేక్ చేస్తారు. అలాంటి సినిమాలు తెలుగులో చాలా ఉన్నాయి....

ఈ ఫొటోలో ఉన్న ఒక రైటర్, ఒక కమెడియన్ ఎవరో చెప్పగలరా..?

ఒక సినిమాకి హీరో, హీరోయిన్ ఎంత ముఖ్యమో, సినిమాలో ముఖ్య పాత్రలు పోషించే నటులు కూడా అంతే ముఖ్యం. అందులోనూ, కామెడీ పాత్రలు పోషించే నటులు సినిమాకి చాలా ముఖ్యం. ఎందుకంటే, కామెడీ...

లవ్ స్టోరీలకి ఫేమస్ అయిన ఈ నటుడు… విలన్ పాత్రలు కూడా చేస్తారా..? ఈ సినిమా చూశారా..?

మాధవన్. ఈ పేరు వింటే సఖి, చెలి ఇలాంటి సినిమాలు గుర్తొస్తాయి. లవర్ బాయ్ అనే ఒక పేరుకి అర్థం తెలిపేలా మాధవన్ సినిమాలు ఉండేవి. మాధవన్ అన్ని రకాల సినిమాలు చేసేవారు....

మలయాళం హీరోలు ఎక్కువగా తెలుగులో ఎందుకు నటిస్తున్నారు..? కారణం ఇదేనా..?

సాధారణంగా ఏదైనా ఒక ఇండస్ట్రీలో స్టార్ అని గుర్తింపు సంపాదించుకున్న తర్వాత, ఆ ఇండస్ట్రీని వదిలి ఇతర ఇండస్ట్రీలలో సినిమాలు చేయాలి అంటే చాలా మంది హీరోలు ఆలోచిస్తారు. స్టార్ హీరోలు మాత్రమే...

10000 కి పైగా పాటలు…నేషనల్ అవార్డ్స్..! కానీ చిన్న వయసులోనే మనకి దూరమైన ఈ సింగర్ ఎవరో తెలుసా.?

సినీ ఇండస్ట్రీలో తమ ప్రతిభతో ఆడియెన్స్ ను అలరించిన చాలామంది నటీనటులు, సింగర్స్ చిన్న వయసులోనే కన్నుమూశారు. అలాంటి వారిలో దివ్య భారతి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియాఖాన్ వంటివారు ఉన్నారు. వీరిని...

ఆర్య సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆర్య. ఈ సినిమా విడుదల అయ్యి చాలా పెద్ద హిట్ అవ్వడం మాత్రమే కాకుండా, అల్లు అర్జున్ కి గుర్తింపు తీసుకొచ్చింది. మొదటి...

“రామ్ చరణ్-యష్” లాగానే… ఒకే లాగ కనిపించే 9 మంది హీరోస్.!

మనం చిన్నప్పటి నుండి వింటున్న మాట ఒకటి ఉంది.. అదేంటంటే.." మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు ” అని. కానీ మనలాంటి వాళ్ళని మనం కనుక్కోవడం చాలా కష్టం.. కానీ మన...

బాహుబలిని మించిన సీన్స్… ఎన్నో సినిమాలకు ఇదే ఇన్స్పిరేషన్..! ఈ సిరీస్ చూశారా..?

గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచ టెలివిజన్ హిస్టరీలోనే ఈ షోకి వచ్చినంత పాపులారిటీ ఇంకే షోకి దక్కలేదని చెప్పవచ్చు. మొదట హెచ్బీవో ఛానల్ లో 2011 నుంచి 2019 వరకు గేమ్ ఆఫ్...

వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్ పాటిస్తున్న నియమాలు ఏంటి..? ఈ దీక్ష యొక్క విశిష్టత ఏంటంటే..?

నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 26వ తేదీ అంటే బుధవారం నుండి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. పవన్ కళ్యాణ్ సాధారణంగా ఎప్పుడు తెలుపు వస్త్రాల్లోనే కనిపిస్తూ ఉంటారు....

Latest news