తెలుగు ఇండస్ట్రీ లో విడాకులు తీసుకున్న సెలెబ్రెటీలు వీరే..!

Ads

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. అయితే పెళ్లయిన ప్రతి ఒక్కరు కూడా కలకాలం కలిసి ఆనందంగా ఉండరు. ఒక్కొక్క సారి చిన్న చిన్న సమస్యలు తగాదాలు కారణంగా విడిపోవాల్సి వస్తుంది. అయితే సాధారణ వ్యక్తులు విడిపోతే నలుగురి మధ్యే ఉంటుంది కానీ సెలబ్రిటీలు విడిపోతే మాత్రం అది హాట్ టాపిక్ అయిపోతుంది.

మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సెలెబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. నాగచైతన్య సమంత మొదలు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ వరకు చాలామంది సెలబ్రిటీలు విడిపోయారు. మరి విడాకులు తీసుకున్న వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

1.నాగచైతన్య, సమంత:

నాగచైతన్య సమంత ఏ మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. 2017 అక్టోబర్ ఏడవ తేదీన వెళ్లి పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు. 2012లో నాగచైతన్య సమంత విడిపోయారు.

2. మంచు మనోజ్:

మంచు మనోజ్ ప్రణతి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు వీళ్ళ మధ్య అంతా బాగానే ఉంది కానీ తర్వాత విడిపోయారు ఈ జంట.

Ads

3. సుమంత్:

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుమంత్ కూడా తన భార్య తో విడిపోయారు కీర్తి అనే ఒక అమ్మాయిని సుమంత్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు ఆ తర్వాత కీర్తి మరొక పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకి తల్లి కూడా అయింది సుమంత్ మాత్రం అలానే ఉండిపోయారు.

4. పవన్ కళ్యాణ్:

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చేసారు పవన్ కళ్యాణ్ కంటే ముందు నందిని ని పెళ్లి చేసుకున్నారు. ఆమెకి కూడా విడాకులు ఇచ్చేశారు పవన్ కళ్యాణ్.

5. సునీత:

గాయని సునీత కూడా తన భర్తతో విడిపోయింది మొదట సునీత కిరణ్ అనే ఒక ఆయనని పెళ్లి చేసుకుంది. తర్వాత తన భర్తకు విడాకులు ఇచ్చేసి 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకుంది సునీత.

Previous articleరామ్ పోతినేని ఒక సినిమాలో బాల నటుడిగా నటించారు అనే విషయం తెలుసా..? ఏ సినిమాలో అంటే..?
Next articleప్రేమ వివాహం… పెద్దలు కుదిర్చిన వివాహం… ఈ రెండిట్లో ఏది మంచిది..? ఈ విషయం మీద నిపుణులు ఏం అన్నారంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.