మహేష్ బాబు నుండి అకీరా నందన్ వరకు.. వీరి తండ్రులు ఒకరే కానీ తల్లులే వేరు..!

Ads

సెలబ్రిటీలు రెండు పెళ్లిళ్లు లేదంటే అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం సహజమే. చాలా మంది హీరోలు కి ఇద్దరు భార్యలు ఉన్నారు కొంతమంది అయితే ఏకంగా ఇద్దరు కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నారు. పైగా ఇద్దరు భార్యలకి కూడా పిల్లలు ఉన్నారు.

ఇలా జరిగితే ఒక్క తండ్రి వేరు వేరు తల్లులు ఉంటారు కదా..? రియల్ లైఫ్ లో ఇలాంటివి రేర్ గా కనబడుతూ ఉంటాయి సినిమాల్లో ఎక్కువగా మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. అయితే తండ్రి ఒక్కడే తల్లులు వేరు అయిన నటుల గురించి ఇప్పుడు చూద్దాం.

1. నాగచైతన్య, అఖిల్:

నాగచైతన్య, అఖిల్ ఇద్దరికీ కూడా నాగార్జునే తండ్రి కానీ అమలకి అఖిల్ పుట్టాడు. లక్ష్మికి నాగచైతన్య పుట్టాడు.

2. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్:

హరికృష్ణ మొదటి భార్య కొడుకు కళ్యాణ్ రామ్. రెండవ భార్యకి ఎన్టీఆర్ పుట్టాడు.

3. మహేష్ బాబు, నరేష్:

కృష్ణ విజయ నిర్మల కొడుకు నరేష్. మహేష్ బాబు కృష్ణ మొదటి భార్య కొడుకు. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి.

4. మంచు మనోజ్, మంచు విష్ణు:

Ads

మోహన్ బాబు మొదటి భార్య కొడుకు విష్ణు తల్లి విద్యా దేవి. రెండో భార్య నిర్మల కి మనోజ్ పుట్టాడు.

5. అరుణ్ విజయ్, శ్రీదేవి:

విజయ్ కుమార్ మొదటి భార్యకి అరుణ్ పుట్టగా రెండవ భార్య మంజులకి శ్రీదేవి పుట్టింది.

6. జ్యోతిక, నగ్మా:

నగ్మా జ్యోతిక కూడా అక్క చెల్లెల్లే. వీళ్ళ తండ్రి ఒక్కరే అయినా తల్లులు వేరు.

7. సారా అలీ ఖాన్, ఇబ్రహీం:

సారా అలీ ఖాన్ ఇబ్రహీం కూడా వేరువేరు తల్లులకు పుట్టారు.

8. అకిరా నందన్, మార్కోవిచ్ శంకర్:

అకిరా నందన్, మార్కోవిచ్ శంకర్ పవన్ కళ్యాణ్ కొడుకులు. అయితే వీళ్ళ తల్లులు మాత్రం వేరు.

9. అర్జున్ కపూర్, జాహ్నవి కపూర్:

బోని కపూర్ మొదటి భార్య కి అర్జున్ కపూర్ పుట్టగా రెండవ భార్య శ్రీదేవికి జాన్వి పుట్టింది.

 

Previous articleమెహందీ ఫంక్షన్ ప్రాముఖ్యత ఏమిటి…? పెళ్లికి ముందు ఎందుకు చెయ్యాలి..?
Next articleటాలీవుడ్ ని ఏలుతుంది అనుకున్నారు… కానీ ఫ్లాప్ హీరోయిన్ గా మిగిలిపోయింది..! కారణం ఏంటంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.