Ads
చిన్న వయసు వారి నుండి పెద్ద వయసు వారి వరకు అందరికీ నచ్చే విషయాల్లో ఒకటి పజిల్ సాల్వ్ చేయడం. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా కూడా, ఇలాంటి పజిల్ ఏదైనా సాల్వ్ చేస్తే, మెదడుకి పదును పెట్టినట్టు అవ్వడం మాత్రమే కాకుండా, ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్లీ ఉత్సాహంగా పనులు చేసుకుంటారు. పజిల్ కి అంత పవర్ ఉంది. అందుకే పేపర్లలో కూడా ఇప్పటికీ పజిల్స్ ఇస్తూ ఉంటారు. ఈ పజిల్స్ సాల్వ్ చేసేవారు కూడా చాలా మంది ఉంటారు. ఈ పజిల్స్ చాలా రకాలు ఉంటాయి. కొన్ని పదజాలాలుగా ఉంటాయి.
టేబుల్ లాగా బ్లాక్ గా ఉన్న డబ్బాలని ఇచ్చి, క్లూలు ఇచ్చి పజిల్ నింపమంటారు. సుడోకు పజిల్స్ ఉంటాయి. మెదడుకి పదును పెట్టే ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా మరొక రకమైన పజిల్స్ కూడా ఉంటాయి. అదే తేడాలు కనిపెట్టడం. ఇది చాలా కష్టమైన పజిల్. కానీ చాలా ఎక్కువగా ఆడే పజిల్ కూడా ఇదే. రెండు ఫోటోలు ఇచ్చి, ఆ రెండు ఫోటోలు మధ్య తేడాలు కనిపెట్టమంటారు. ఈ ఫోటోలు రెండు చూడటానికి ఒకేలాగా ఉంటాయి. కానీ పరిశీలించి చూస్తే ఇందులో తేడాలు కనిపిస్తాయి. ఇప్పుడు పైన ఉన్న ఫోటోలో కూడా 5 తేడాలు ఉన్నాయి. ఒక అమ్మాయి పార్క్ లో ఆడుకుంటుంది.
Ads
ఈ ఫోటోలో ఉన్నది అదే. కానీ సరిగ్గా పరిశీలించి చూస్తే ఇందులో ఐదు తేడాలు ఉంటాయి. అవేంటో మీరు కనిపెట్టగలరా. ప్రయత్నించి ఎంత వరకు కనిపెడతారో చూసి, ఆ తర్వాత జవాబు చూడండి. దాని జవాబు కూడా ఇదే. అమ్మాయి ఫోటో చూడగానే కళ్లద్దాలు అనే ఒక తేడా అందరికీ అర్థం అయిపోతుంది. కానీ ఆ తర్వాత తేడాలు కనిపెట్టడం మాత్రం కాస్త కష్టమే అవుతుంది. మెదడుకి పదును పెట్టాల్సిందే. అలా చేస్తేనే మెదడు మళ్ళీ చురుగ్గా అవుతుంది. ఈ ఫోటోలో అయితే చెట్లు మారాయి.
ఇంకా కొన్ని కూడా తేడాలు ఉన్నాయి. అవి ఇవే. చాలా పరిశీలించి చూస్తేనే ఈ తేడాలు అర్థం అవుతాయి. అందుకే అన్నిటికంటే కష్టమైన పజిల్స్ ఇవే. వీటికి టైం పడుతుంది. కానీ వెతికితే జవాబులు దొరుకుతాయి. అందుకే చాలా మంది ఇలాంటివి ఆడటానికి ఆసక్తిగా ఉంటారు. పెద్దవాళ్ల నుండి చిన్నవాళ్ళ వరకు కూడా ఇలాంటి తేడాలు కనిపెట్టడం అనే పజిల్స్ లాంటివి సాల్వ్ చేస్తూ ఉంటారు.