నారప్ప సినిమాలో “వెంకటేష్” తో పాటు… సినిమాల్లో కాళ్లు మొక్కే సీన్స్ చేసిన స్టార్ హీరోలు వీరే..!

Ads

సినిమా అన్నాక నవరసాలు పండించాలి. కథ డిమాండ్ బట్టి ఎటువంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధపడాలి. కానీ మనకి స్టార్ హీరోలు ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్లు కొన్ని సీన్లు రాయడానికి భయపడతారు. అటువంటి సీన్లు చేయిస్తే ఆ హీరోల ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు.

కానీ కొంతమంది హీరోలు కథ డిమాండ్ చేస్తే ఎటువంటి సీన్ చేయడానికి అయినా సిద్ధపడతారు. అలాంటిది మన టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు కాళ్లు మొక్కే సీన్లు చేసి అసలైన నటులు అనిపించుకున్నారు. అటువంటి సీన్లు చేసిన హీరోలు ఎవరు ఉన్నారో ఒకసారి చూద్దాం…!

Ads

heroes who touched actors feet in emotional scene
వైవిధ్యమైన సినిమాలు చేసే విక్టరీ వెంకటేష్ తాను చేసిన నారప్ప సినిమాలో ఊరందరి కాళ్లు మొక్కే సీన్ లో ఎటువంటి సంకోచం లేకుండా నటించారు. ఈ సీను అందరి చేత కంటనీరు పెట్టిస్తుంది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తాను నటించిన సలార్ సినిమాలో ఇటువంటి సీన్ లో నటించారు.
నారంగి కాళ్లు మొక్కే సీన్ లో డూపు చేస్తానన్నా కూడా ప్రభాస్ తానే చేస్తాను ముందుకు వచ్చి సీన్ చేశారట.

heroes who touched actors feet in emotional scene

ఇక సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇటువంటి సీన్ చేయడానికి వెనకాడ లేదు తాజాగా ఆయన నటించిన జైలర్ సినిమాలో ఆయన కొడుకు పాత్రలో నటించిన వసంత రవి షు పాలిష్ చేసే సీన్ లో రజినీకాంత్ తన స్టార్ డం పక్కన పెట్టి నటించారు. మన స్టార్ హీరోలు ఇటువంటి సీన్ లో ఎటువంటి సంకోచం లేకుండా నటించ బట్టే ఈరోజు అంతటి స్టార్ స్టేటస్ వచ్చిందని అభిమానులు గర్వంగా చెబుతున్నారు.

Previous articleఆహా లోకి కొత్తగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ చూశారా..? అసలు ఇందులో ఏం ఉంది..?
Next article“ఇది జోక్ కాదు..!” అంటూ… పూనం పాండేపై ఇంటింటి గృహలక్ష్మి హీరోయిన్ కామెంట్స్..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.