Ads
హీరోయిన్లకి ఏం.. అవకాశాలు వస్తూ ఉంటాయి మంచిగా నటిస్తూ ఉంటారు బాగా డబ్బులు వస్తాయి… సంపాదించుకుని లైఫ్ లో సక్సెస్ అయిపోతారు. ఇంకో పక్క పేరు కూడా వస్తుంది ఫాలోవర్స్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉంటారు. ఇవే మనకి కనపడుతుంటాయి కానీ చాలామంది హీరోయిన్లు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు. సినిమాలో నటించడానికి కూడా కొన్ని కొన్ని సార్లు హీరోయిన్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అలానే వాళ్ళ అందాన్ని కాపాడుకుంటూ బరువుని చూసుకుంటూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వీటికి తోడు రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు కొడుతూ ఉంటాయి. ఇటువంటి వాటిని కూడా హార్ట్ కి తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటుంటారు హీరోయిన్లు. కొంచెం బరువెక్కినా కూడా హీరోయిన్ లకి ఇబ్బందే. బరువు తగ్గినా కూడా తెగ ట్రోల్ చేసుకుంటూ ఉంటారు.
ఆహారం విషయంలో ఆరోగ్యం విషయంలో వ్యాయామం విషయంలో ఇలా అన్నిట్లో కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. లేకపోతే తెగ ఆడేసుకుంటూ ఉంటారు. సౌత్ ఇండియాలో కొందరు హీరోయిన్లు బాగా లావు ఎక్కడం వలన బాడీ షేవింగ్ కి గురయ్యారు. బాడీ షేమింగ్ కి గురైన హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.
#1. నిత్యామీనన్:
నిత్యామీనన్ చాలా బరువు ఎక్కింది. సోషల్ మీడియాలో నిత్యమీనన్ ప్రైవేట్ పార్ట్స్ మీద తెగ
ట్రోల్ చేశారు. బాడీలో వచ్చే హార్మోన్స్ వలన ఆమె బరువు ఎక్కిపోయారు.
#2. అనుష్క శెట్టి:
Ads
అనుష్క శెట్టి కూడా బాడీ షేమింగ్ కి గురయ్యారు. ఆమె చాలా లావుగా మారడంతో ఆమె పై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి
#3. నివేతా థామస్:
ఈ భామ కూడా బాగా బరివెక్కిపోయింది. శాకినీ డాకినీ సినిమాలో ఆమె చాలా లావుగా కనబడింది దీంతో ఆమె పై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.
#4. పూనం బాజ్వా:
ఈమె నాగార్జున బాస్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఆమె ఏంటి ఇంత లావు అయిపోయిందని తెలుగు ప్రేక్షకులు కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
#5. ఇలియానా:
ఇలియానా సన్నగా తీగల ఉండేది. అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాతో ఈమె బాగా బరువు పెరిగింది దాంతో ఈమెని విపరీతంగా ట్రోల్ చేశారు.
#6. నమిత:
నమిత కూడా బాగా లావు అయింది ఆమె కూడా బాడీ షేమింగ్ కి గురైంది.
#7. రకుల్ ప్రీత్ సింగ్:
ఈమె మాత్రం రివర్స్. 20 కేజీలు తగ్గింది. దాంతో బాడీ షేమింగ్ కి గురయింది.
#8. రక్షిత:
రక్షిత ఆంధ్రావాలా నిజం వంటి సినిమాల్లో నటించింది చాలా కాలం కనపడలేదు తర్వాత బాగా బరువు పెరిగింది. ఆమె బరువు బాగా పెరగడంతో విపరీతంగా ట్రోల్స్ చేశారు.