ఈ హీరోయిన్ల పచ్చబొట్ల వెనుక ఇంత కథ ఉందా..?

Ads

చాలా మంది ఒంటి మీద టాటూలు ని వేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే వాళ్ళకి నచ్చిన సింబల్స్ కానీ పేర్లు కానీ రాయించుకుంటూ ఉంటారు కొంతమంది టెంపరరీ టాటూలుని వేయించుకుంటే కొంత మంది మాత్రం పర్మినెంట్ టాటూలు ని వేయించుకుంటూ ఉంటారు. అయితే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు టాటూలని వేయించుకుంటారు.

కొందరు సెలబ్రిటీలు పర్మనెంట్ టాటూలని వేయించుకున్నారు వారి టాటూల వెనక కథ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  1. రష్మిక మందన్న:

“Irreplaceable” అని తన చేతిపై వేయించుకుంది.

2. త్రిష:

త్రిష అందరికీ సుపరిచితమే. త్రిష డిస్నీ క్యారెక్టర్ నెమో మొదటి టాటూగా వేయించుకున్నారు. ఆ తర్వాత ఆమె వృషభరాశి టాటూ ని వేయించుకున్నారు ఆ తర్వాత మూడో టాటూ కింద ప్రొఫెషన్ కి గుర్తుగా ఎడమ భుజంపై ట్రైపాడ్ విత్ కెమెరా టాటూ ని వేయించుకున్నారు.

3. నయనతార:

ప్రభుదేవా తో ప్రేమ లో వున్నపుడు అతని మొదటి అక్షరం P ని ఈమె చేతిపై టాటూ వేయించుకున్నారు.

Ads

4. తాప్సి:

తాప్సీ ఎడమ కాలు మీద డ్యాన్స్ గర్ల్ టాటూ వుంది.

5. సమంత:

సమంతా కి మొత్తం మూడు టాటూలు ఉంటాయి. ఒకటేమో ymc అని ఉంటుంది. ఇది ఆమె మెడ వెనుక భాగంలో ఉంటుంది. ఆమె మణికట్టు పైన రోమన్ సింబల్ ఉంటుంది. నడుముపైన గులాబీ మొగ్గ టాటూ వుంది.

6. శ్రుతిహసన్:

శృతిహాసన్ తమిళ అక్షరాలతో తన పేరుని వేయించుకుంది.

7. ఇలియానా:

ఎడమ మణికట్టు పైన “ఇన్స్పిరేర్” అని లాటిన్ లో వుంది. ఇంకోటి అయితే రెండు చుక్కలు మధ్యలో ఒక వృత్తం ఉంటుంది.

8. నమ్రత:

ఆమె చేతి మీద మహేశ్, సితార,గౌతమ్ పేర్లను రాయించుకుంది.

9. అనసూయ:

అనసూయ నిక్కు టాటూ వేయించుకుంది. నిక్కు అంటే ఆమె భర్తే.

Previous articleఅమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి డబ్బులు ఎలా వస్తాయి..?
Next articleడీజే టిల్లుగా మహేష్ బాబు… అదరగొట్టేసారుగా..? ఈ వీడియో చూశారా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.