Ads
భారతీయ సినిమా ఇండస్ట్రీలో హీరోలని దైవంతో సమానంగా కొలుస్తారు. ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం. నార్త్ నుండి వచ్చిన చాలా మంది హీరోయిన్స్ ఈ విషయం చెప్పారు. హీరోలని ప్రేక్షకులు చాలా అభిమానిస్తారు అని, ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో హీరోలని ప్రేక్షకులు దేవుళ్ళ లాగా చూస్తారు అని చెప్పారు. ఇలాంటి అభిమానం పొందడం సౌత్ హీరోలకి తప్ప వేరే ఎవరికీ సాధ్యం కాని విషయం. సౌత్ లో హీరోలకి ఉన్న అభిమానులను చూసి మిగిలిన ఇండస్ట్రీ వాళ్ళు కూడా తమకి అలాంటి అభిమానం కావాలి అని అనుకుంటారు.
Ads
బాలీవుడ్ లో అయితే హీరోలని ఎంత అభిమానించినా కూడా అంతే విధంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ సౌత్ సినిమా ఇండస్ట్రీలో అయితే హీరోలని ప్రేక్షకులు తమ వాళ్ళ లాగా అనుకుంటారు. హీరో సినిమా ఫ్లాప్ అయితే వాళ్లకి ఏదో సమస్య అయినట్టు బాధపడతారు. అంతగా ప్రేక్షకులు హీరోలని అభిమానిస్తారు. హీరోలకి సంబంధించిన ఎలాంటి పిక్చర్ వచ్చినా కూడా తెలుసుకోవడంలో ఈ అభిమానులు ముందు ఉంటారు. హీరో వెనుక నుంచి తీసిన పిక్చర్, లేదా హీరో కళ్ళని మాత్రమే హైలైట్ చేస్తూ తీసిన పిక్చర్ చూసి ఆ హీరో ఎవరు అనే విషయాన్ని కూడా చెప్పేస్తారు. అంతగా హీరోలని ప్రేక్షకులు పరిశీలిస్తారు.
ఈ పైన ఫోటోలో ఉన్న హీరో కూడా అదే విధంగా అభిమానులని సంపాదించుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉండి, ఎన్నో మంచి సినిమాలు చేసి ఇప్పుడు స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. ఈ హీరో కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. కానీ అవన్నీటిని ఎదుర్కొన్నారు. ఎన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చినా కూడా ధైర్యం కోల్పోకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించారు. ఈ కారణంగానే మళ్లీ విజయం సాధించి స్టార్ హీరో ట్యాగ్ సొంతం చేసుకున్నారు. మధ్యలో మళ్ళీ కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి, మళ్లీ కమర్షియల్ సక్సెస్ లు సాధించారు, ఈ కళ్ళను చూసి ఈ హీరో ఎవరో మీరు చెప్పగలరా?