మీపై నిజమైన ప్రేమ ఉన్న అమ్మాయి ఈ 5 పనులు తప్పక చేస్తుంది.. అవి ఏమిటో తెలుసా?

Ads

ప్రేమ అనేది రెండు అక్షరాలున్న పదమే. కానీ అది ఇచ్చే సంతోషం అయినా, మిగిల్చే బాధనైన ఎన్ని జన్మలు ఎత్తిని మర్చిపోలేరని ప్రేమికులు అంటారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రేమ చాలా సాధారణ విషయం అయిపోయింది. పిల్లలు స్కూల్ డేస్ లోనే ప్రేమ అంటూ చదువును వదిలేస్తున్నారు. ఇక కాలేజికి వచ్చేసరికి అన్ని జరిగిపోతున్నాయి. మరి ఇలాంటి దాన్ని లవ్ అంటారా? కాదు అనే చెప్పవచ్చు.

ప్రేమ అది ఒక ఓ స్వచ్చమైన అనుభూతి. దాన్ని మాటల్లో చెప్పలేము. చెప్పినా కూడా అర్ధం కాదు. ఆ అనుభూతిని ఫిల్ అయినపుడు మాత్రమే అర్ధమౌతుంది. ఇప్పుడున్న సమాజంలో అయితే అబ్బాయి, అమ్మాయిల మధ్య లవ్ చాలా రకాలుగా ఉంటుందని చెప్పవచ్చు. అబ్బాయిలు తమకు ఒక మంచి అమ్మాయి వైఫ్ గా రావాలని అనుకుంటాడు. అదే ప్రేమించిన అమ్మాయి దొరికినపుడు ఆ సంతోషం వర్ణించలేనిది. అయితే ప్రేమ పండితులు ఒక అమ్మాయి మిమ్మల్ని కనుక నిజంగా ప్రేమించినపుడు, ఖచ్చితంగా ఈ 5 పనులు చేస్తుందంటున్నారు. మరి నిజంగా ప్రేమించే అమ్మాయి చేసే ఆ పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..#1. ఒక అమ్మాయి మిమ్మల్ని నిజంగా ప్రేమించినట్లయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీతోనే నా లైఫ్ అని, లవ్ చేసిన అబ్బాయి కెరీర్ కి సహకారం అందిస్తూ వెన్నంటే ఉంటుంది.

Ads

#2. లవ్ చేసిన వ్యక్తి వేరే అమ్మాయితో మాట్లాడినపుడు బాధపడుతుంది. కానీ ఆ విషయాన్ని చెప్పదు. ఏ అమ్మాయి తనకు పంచె ప్రేమలో వేరేవరికి భాగం ఇవ్వదు. అయితే ఎప్పుడు ప్రేమించిన అబ్బాయి స్వేచ్ఛకు అడ్డుగా ఉండదు.

#3. ఇక అబ్బాయిల ప్రేమతో పోల్చుకుంటే అమ్మాయిల ప్రేమ కొంచెం ఎక్కువగానే ఉంటుంది.ఎంతగా అంటే అబ్బాయి ఫుడ్ తినేప్పుడు ఎలా తింటున్నాడనేది గమనిస్తూ ఉంటుంది.
#4. అమ్మయి పైకి తిట్టినా కూడా లోలోపల ఆమెకు చాలా ప్రేమ ఉంటుంది. అలా చేయడానికి కారణం లవ్ చేసిన అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తిని ప్రిన్స్ లా చూసుకోవాలనుకుంటుంది. ప్రేమించిన అబ్బాయి కొంచెం డల్ గా కనిపించినా సరే ఆమె అసలు తట్టుకోలేదు. అంతే కాకుండా మీ మనసులో ఉన్నదానిని అర్థం చేసుకుంటుంది.

#5. ఎవరైనా ఆ23 అబ్బాయిని పొగిడినపుడు చాలా సంతోషపడుతుంది. మరి ఇటువంటి లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికినపుడు అస్సలు వదులుకోకండి.

Also Read: ఊరికి వెళ్ళిన భార్య తిరిగి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న భ‌ర్త‌ కథ..

Previous articleఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు చాలా గొప్ప నాయకులు అయ్యారు..! ఎవరో తెలుసా..?
Next article“నీ భర్తకి ఈ వ్యాధి ఉంది అని తెలిస్తే ఏం చేస్తావు..?” అనే IAS ప్రశ్నకు… ఈ యువతి చెప్పిన సమాధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.