బ్రేకప్ కంటే బాధని ఇచ్చే… 8 ఇళయరాజా పాటలు ఇవే..!

Ads

పాటలు వింటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలా మందికి పాటలు వినడం అంటే ఎంతో ఇష్టం. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పాటలంటే ఇష్టం కొంతమంది ఉత్సాహంగా ఉండే పాటలు వింటే… మరి కొందరు మాత్రం బాధకరమైన పాటలని వింటూ ఉంటారు. ఇళయరాజా ఎన్నో గొప్ప అద్భుతమైన పాటల్ని కంపోజ్ చేశారు. ఇళయరాజా తీసుకు వచ్చిన పాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క ముత్యం వంటివే.

పైగా ఆ పాటల్ని ఎన్ని సార్లు విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తూనే ఉంటుంది. పైగా హృదయాన్ని తాకుతాయి. ఇళయరాజా తీసుకు వచ్చిన పాటల్లో చాలా హృదయాన్ని తాకుతాయి. ఇళయరాజా కొన్ని ప్రేమ పాటలు కూడా తీసుకువచ్చారు.

వాటిలో కొన్ని మనసుని ముక్కలు చేసేసినట్టే ఉంటాయి. ప్రేమ అంటే ఏంటో తెలియని వాడు కూడా బ్రేకప్ ఎలా ఉంటుందో ఆయన పాటల ద్వారా అనుభవించొచ్చు మరి ఆయన కంపోజ్ చేసిన అలాంటి పాటల గురించి చూద్దాం.

  1. ప్రియతమా పాట, ప్రేమ సినిమా:

ఇళయరాజా తీసుకువచ్చిన ప్రియతమా పాట ప్రేమ సినిమాలోనిది ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తూనే ఉంటుంది. ఈ పాటని వింటే బ్రేకప్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.

2. ప్రేమ ఎంత మధురం, అభినందన సినిమా:

ఈ పాట కూడా ఎంతో బాగుంటుంది. చాలామందికి ఈ పాట అంటే ఎంతో ఇష్టం. ఈ పాట కూడా మనసు కి దగ్గరగా వెళుతుంది.

3. జాబిల్లి కోసం, మంచి మనసులు సినిమా:

మంచి మనసులోని జాబిల్లి కోసం పాట కూడా హృదయాన్ని తాకుతుంది ఈ పాట కూడా వినే కొద్దిగా వినాలని అనిపిస్తూ ఉంటుంది.

Ads

4. పావురానికి పంజరానికి, చంటి సినిమా:

వెంకటేష్ హీరోగా వచ్చిన చంటి సినిమా చాలా బాగుంటుంది. చంటి లోని పావురానికి పాట ని ఎన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తూ ఉంటుంది. మనసు ముక్కలైనట్లు అనిపిస్తుంది.

5. ప్రేమ లేదని, అభినందన సినిమా:

అభినందన సినిమాలో ప్రేమ లేదని పాట కూడా హార్ట్ టచ్చింగ్ గా అనిపిస్తుంది. ఈ పాటను కూడా ఎన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తూ ఉంటుంది.

6. మూగైన హృదయమా, ఆత్మబంధువు సినిమా:

మూగైన హృదయమా అనే పాట ఆత్మబంధువు సినిమాలోనిది ఈ పాట కూడా హృదయాన్ని తాకుతుంది.

7. ఆవేశమంతా, ఆలాపన సినిమా:

ఆలాపన సినిమా నుండి వచ్చిన ఆవేశమంతా సినిమా కూడా ఇళయరాజా అందించిన బెస్ట్ పాటల్లో ఒకటి. ఈ పాట కూడా హార్ట్ టచింగ్ గా ఉంటుంది.

8. ఓ పాపా లాలి, గీతాంజలి సినిమా:

నాగార్జునకి గీతాంజలి సినిమా పెద్ద హిట్ ని ఇచ్చింది గీతాంజలి సినిమాలోని ఓ పాపా లాలి పాట కూడా హార్ట్ టచ్చింగ్ గానే ఉంటుంది.

Previous articleన్యాయదేవత కళ్ళకి గంతలు ఎందుకు కట్టి ఉంటాయి ..? కారణం ఏమిటి అంటే..?
Next articleకోలీవుడ్ లో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న… 10 దర్శకులు వీళ్ళే..!