కోలీవుడ్ లో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న… 10 దర్శకులు వీళ్ళే..!

Ads

ఈ మధ్యన కోలీవుడ్ లో కూడా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. పైగా యంగ్ డైరెక్టర్లు కూడా వెలుగు లోకి వచ్చారు. లోకేష్ కంగరాజ్, అట్లీ ఇలా చాలా మంది పాపులర్ అవుతున్నారు తమిళ్ ఇండస్ట్రీ లో కొత్త కొత్త కథలతో యువ డైరెక్టర్లు వస్తున్నారు. పైగా సినిమాకి ఎక్కువ రెమ్యూనికేషన్ ని కూడా తీసుకుంటున్నారు మరి ఎక్కువ రెమ్యూనిరేషన్ ని తీసుకుంటున్న దర్శకుల లిస్ట్ చూసేద్దాం.

1.శంకర్:

శంకర్ ఇప్పుడు బిజీగా వున్నారు. కమల్‌హాసన్ తో ఇండియన్‌ 2 సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ తో ఒక మూవీ చేస్తున్నాడు. ఒక్కో సినిమాకు 60-75 కోట్లు తీసుకుంటున్నాడు.

2. అట్లీ:

షారుఖ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అట్లీ. షారుఖ్ తో పాన్ ఇండియా సినిమాకే ప్లాన్ చేస్తున్నాడు. జవాన్ చిత్రానికి 50 కోట్లు దాటే తీసుకుంటున్నాడు.

3. లోకేష్ కనగరాజ్:

దాదాపు 40-50 కోట్ల రూపాయలు ఒక్కో సినిమాకి తీసుకుంటున్నాడు. ఖైదీ, విక్రమ్ వంటి సూపర్ మూవీస్ ని తీసుకు వచ్చాడు.

4. మణిరత్నం:

ఈ దర్శకుడు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మణిరత్నం ఒక్కో సినిమాకు దాదాపు 40-50 కోట్లు తీసుకుంటున్నాడు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 షూటింగ్‌లో ప్రస్తుతం బిజీగా వున్నాడు.

Ads

5. శివ:

వీరం, వివేగం, విశ్వాసం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు 25-30 కోట్ల రూపాయలుని ఒక్కో సినిమాకి తీసుకుంటున్నాడు.

6. వెట్రిమారన్:

ఇక ఈ డైరెక్టర్ విషయానికి వస్తే.. దాదాపు 30-40 కోట్ల రూపాయలు ఒక్కో సినిమా కి తీసుకుంటున్నాడు. అసురన్ వంటి మూవీస్ తో పాపులర్ అయ్యాడు.

7. కార్తీక్ సుబ్బరాజ్:

దాదాపు రూ. 25-30 కోట్లు తీసుకుంటున్నాడు కార్తీక్ సుబ్బరాజ్.

8. నెల్సన్ దిలీప్ కుమార్:

కొలమావు కోకిల, డాక్టర్ వంటి హిట్ సినిమాలని అందించాడు. సినిమాకు దాదాపు 25-30 కోట్ల రూపాయలు తీసుకుంటాడు.

9. పా రంజిత్:

ప్రస్తుతం విక్రమ్‌ తో ఓ సినిమా చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఒక చిత్రానికి సుమారు రూ. 15-20 కోట్లు తీసుకుంటున్నాడు.

10. హెచ్.వినోత్:

వినోద్ ఒక్కో సినిమాకు సుమారు రూ. 20-25 కోట్లు తీసుకుంటాడు.

H Vinoth

 

Previous articleబ్రేకప్ కంటే బాధని ఇచ్చే… 8 ఇళయరాజా పాటలు ఇవే..!
Next articleఆస్కార్ అవార్డు 80 కోట్లు ఖర్చు చేసి కొన్నారు అనే కామెంట్ కి నిర్మాత దానయ్య అద్దిరిపోయే కౌంటర్ !