Ads
ఇది వరకు ప్రతి ఒక్కరు ఇండియన్ టాయిలెట్స్ ని ఉపయోగించే వారు కానీ రాను రాను సులువుగా ఉంటుందని ప్రతీ ఒక్కరు కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ ని పెట్టించుకుంటున్నారు. ఇండియన్ టాయిలెట్స్ ని తొలగిస్తున్నారు. ఇండియన్ టాయిలెట్స్ ని తొలగించి వెస్ట్రన్ టాయిలెట్స్ ని కంఫర్ట్ కోసం పెట్టుకుంటున్నారు. అయితే మీరు కూడా ఇలానే మార్చుకోవాలి అనుకుంటున్నారా..? ఇండియన్ టాయిలెట్ కంటే వెస్ట్రన్ టాయిలెట్ మంచిది అని మీరు భావిస్తున్నారా..?
అయితే కచ్చితంగా ఈ రెండిటి గురించి మీరు తెలుసుకోవాలి. ఈ రెండు టాయిలెట్స్ వలన లాభ నష్టాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
Ads
- ఇండియన్ టాయిలెట్ పొజిషన్ లో కూర్చోవడం వలన పొట్ట మీద ప్రెషర్ పడుతుంది దీనితో మల్ల సర్జన కష్టం కాకుండా ఈజీగా అవుతుంది. ఇండియన్ టాయిలెట్ పొజిషన్ లో కూర్చోవడం వలన మలద్వారం తెలుసుకొని మలవిసర్జన ఈజీ అవుతుంది.
- పైగా ఇండియన్ టాయిలెట్ పొజిషన్ లో కూర్చుని ఉండడం వలన వ్యాయామం అవుతుంది. అలానే ఇలా కూర్చోవడం వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది.
3. కానీ రాను రాను ఇండియన్ టాయిలెట్స్ ఎక్కడా కనబడడం లేదు ఎక్కడ చూసినా వెస్ట్రన్ టాయిలెట్స్ ని ఉపయోగిస్తున్నారు. పైగా వెస్ట్రన్ టాయిలెట్స్ లో కూర్చోవడం వలన శరీరం డైరెక్ట్ గా టచ్ అవుతుంది. దీని మూలంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కలగవచ్చు కానీ ఇండియన్ టాయిలెట్లలో అలాంటి ఇబ్బంది ఉండదు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వంటివి వచ్చే ఛాన్స్ ఉండదు. కానీ వెస్టర్న్ టాయిలెట్స్ లో మాత్రం ఈ రిస్క్ ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్స్ లో వ్యాయామం కూడా జరగదు. రిలాక్స్ పొజిషన్ లో ఉంటాం కాబట్టి ఇండియన్ టాయిలెట్స్ లో కలిగే లాభాలని పొందలేము.