ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడని కేసీఆర్ గారి అరుదైన ఫోటోలు…పాలిటిక్స్ లోకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నారో చూడండి.!

Ads

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్య మంత్రిగా ఎన్నికయ్యారు కేసీఆర్. భారత్ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్. 14వ లోక్ సభ లో ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 2004 నుండి 2006 దాకా కేంద్ర ప్రభుత్వం లో మంత్రిగా పని చేశారు. డిసెంబర్ 7, 2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.

డిసెంబర్ 13, 2018 న రాజ్ భవన్ లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండో సారి పదవి బాధ్యతలను తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం రావాలని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు.

భారత జాతీయ కాంగ్రెస్ తో కలిసి 2004 సంవత్సరంలో ఎన్నికల్లో పోటీ చేసి ఐదు లోక్ సభ స్థానాలని దక్కించుకున్నారు. సీఎం కేసీఆర్ ఎంఏ పూర్తి చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయన ఎంఏ పట్టా ని పొందారు. కేసీఆర్ ఇప్పటికి ఎన్నో చక్కటి పథకాలని ప్రారంభించారు . కేసీఆర్ అరుదైన ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. మరి ఆ అరుదైన ఫోటోలని ఇప్పుడే చూసేయండి.

  1. కేసీఆర్ చిన్నప్పటి ఫోటో ఇది.

2. పాలిటిక్స్ లోకి వచ్చిన కొత్త లో కేసీఆర్ ఫోటో ఇది.

3. కేసీఆర్ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు ఫోటో ఇది. రేర్ పిక్ ఇది కూడా.

4. పొలిటికల్ ఫ్రెండ్స్ తో పాటు కేసీఆర్ దిగిన ఫోటో. ఇది కూడా చాలా అరుదుగా కనపడేది.

5. ఈ ఫోటో కేసీఆర్ కాలేజీ రోజుల నాటిది. కాలేజీ చదువుకునేటప్పుడు కేసిఆర్ ఇలా ఉండేవారు.

6. కేసీఆర్ అరుదైన ఫోటో

7. కేసీఆర్ అరుదైన ఫోటో

8. కేసీఆర్ అరుదైన ఫోటో

Ads

9. కేసీఆర్ అరుదైన ఫోటో

10. కేసీఆర్ అరుదైన ఫోటో

11. భార్య, కూతురు, కొడుకు తో కేసీఆర్

12. కేసీఆర్ అరుదైన ఫోటో

13. కేసీఆర్ అరుదైన ఫోటో

14. కేసీఆర్ అరుదైన ఫోటో

15. కేసీఆర్ అరుదైన ఫోటో

16. కేసీఆర్ అరుదైన ఫోటో

17. కేసీఆర్ అరుదైన ఫోటో

18. కేసీఆర్ అరుదైన ఫోటో

19. కేసీఆర్ అరుదైన ఫోటో

20. కేసీఆర్ అరుదైన ఫోటో

21. కేసీఆర్ అరుదైన ఫోటో

22. కేసీఆర్ అరుదైన ఫోటో

23. కేసీఆర్ అరుదైన ఫోటో

24. కేసీఆర్ కేసీఆర్ పెళ్లి నాటి ఫోటో. 1954లో ఫిబ్రవరి 17న సిద్ధిపేట మండలంలోని చింతమడకలో రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు కేసీఆర్ జన్మించారు. 1969లో కేసీఆర్ టెన్త్ క్లాస్  పూర్తి చేశారు. ఆ సమయంలోనే కేసీఆర్ వివాహం జరిగింది. 1969 ఏప్రిల్ 23న కేసీఆర్ శోభల వివాహం జరిగింది.

25. కేసీఆర్ అరుదైన ఫోటో

Previous articleరైలు నెంబర్ లో వుండే ఐదు అంకెలు ఏమిటి..? ఇంత అర్ధం ఉందని మీకు తెలుసా..?
Next articleఇండియన్ టాయిలెట్ VS వెస్ట్రన్ టాయిలెట్… లాభ నష్టాలు ఇవే…!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.