“షమీకి గుడి కట్టినా తప్పు లేదు..!” అంటూ… సెమీ ఫైనల్ లో ఇండియా గెలవడంపై 15 మీమ్స్..!

Ads

ఎంతో ఉత్కంఠతో సాగిన ఇండియా, న్యూజిలాండ్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. దాంతో ఇండియా ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల స్కోర్ చేసింది.

మొదట ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ హిట్టింగ్ ని తర్వాత మిగిలిన ఆటగాళ్లు అందరూ కూడా కంటిన్యూ చేశారు. న్యూజిలాండ్ జట్టు సీనియర్ బౌలర్ అయిన టిమ్ సౌథీ 10 ఓవర్లలో 100 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుకి షమీ మొదట్లోనే షాక్ ఇచ్చారు.

ఈ మ్యాచ్ లో తన సంచలన ప్రదర్శనతో 7 వికెట్లు తీసిన మొహమ్మద్ షమీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ కూడా గెలుచుకున్నారు. డెవాన్ కాన్వేతో పాటు, రచిన్ రవీంద్ర కూడా పెవిలియన్ చేరడంతో కివీస్ జట్టు 39 పరుగుల స్కోర్ కి 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేరిల్ మిచెల్‌ 32.1 ఓవర్లలో 222/2 స్కోర్ చేశారు. తర్వాత షమీ వచ్చి రాగానే కేన్ విలియమ్సన్ (69), టామ్ లాథమ్ (0) ని అవుట్ చేశారు. మొత్తానికి న్యూజిలాండ్ జట్టు 327 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడంతో 70 పరుగులు తేడాతో టీం ఇండియా గెలిచింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1.

Ads

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

#11.

#12.

#13.

#14.

#15.

#16.

#17.

#18.

Previous articleఅప్పుడు 19 సంవత్సరాలు నాకు…పెళ్లి ఇష్టం లేదు..! వద్దనే అన్నాను.. కానీ..?
Next articleడిసెంబర్ 1న రాబోతోన్న ‘అథర్వ’ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించాలి.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.