జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా…? మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకుంది…!

Ads

హీరోయిన్లందరూ కూడా ఎక్కువగా తమ ఫిజిక్ మీద దృష్టి పెడుతూ ఉంటారు. తమ శరీరాకృతి ఎప్పుడు కూడా ఒక పద్ధతిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానికోసమే గంటల తరబడి జిమ్ లో చెమటలు చిందిస్తూ ఉంటారు. తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ చెమటలు చిందిస్తుంది.

తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమా తోనే ప్రేక్షకులు మనసు కొల్లగొట్టేసింది. సీతగా ఈ సినిమాలో బలమైన ముద్ర వేసి వరుస పెట్టి ఆఫర్లు చేజిక్కించుకుంది. తాజాగా నాని సరసన హాయ్ నాన్న సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఈ సినిమాలో కూడా మంచి నటనతో ఆకట్టుకుంది. ఈ దెబ్బతో మృణాల్ కి తెలుగులో వరుస పెట్టి ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తుంది.

Ads

తాజాగా ఈ అమ్మడు జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.పొట్టి నిక్కరు వేసుకుని వర్కౌట్స్ చేస్తున్న ఈ వీడియో ఫ్యాన్స్ ను బాగా అలరిస్తుంది. తన సినిమాల విషయాలు, తన పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో పంచుకునే మృణాల్ ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అభిమానులు మ్రుణాల్ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే రకరకాల అవుట్ ఫిట్ లలో ఫోటోషూట్లు చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందుకే చేసింది రెండు సినిమాలైనా మరణాల్ కి తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది.

Previous articleఅయోధ్య రామయ్య కేసు వాదించే సమయంలో ఈ లాయర్ ఏం చేసారో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!
Next articleఅయోధ్య రాముడికి 101 కిలోల బంగారాన్ని కానుకగా ఇచ్చింది ఎవరో తెలుసా?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.