Ponniyin Selvan movie review: పొన్నియన్ సెల్వన్ 2 స్టోరీ, రివ్యూ & రేటింగ్..!

Ads

సినిమా: పొన్నియన్ సెల్వన్ 2
నటీనటులు : విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష,శోభిత దూళిపాళ, జయంరవి, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వం : మణిరత్నం
నిర్మాత : మణిరత్నం, సుభస్కరన్ అల్లిరాజ
సంగీతం : ఏ.ఆర్ రెహమాన్
విడుదల తేదీ :ఏప్రిల్ 28, 2023

స్టోరీ :

మెగాస్టార్ చిరంజీవి మాటలతో పొన్నియన్ సెల్వన్- 2 స్టోరీ మొదలవుతుంది. బౌద్ధులు వల్లవరైయన్ వీరపాండ్యన్ హత్య గురించి ఆదిత్య పై ప్రతీకారం తీర్చుకోవడానికి అరుణ్‌మోళి, నందిని అలానే పాండ్యన్ సమూహాలను రక్షించడం.. మధురాంతకన్ శివ భక్త్ అనుచరులు చోళ సింహాసనం కోసం కార్యకలాపాలు మొదలు అవ్వడం… ఆదిత్య కరికాలన్, నందిని కి ఏం జరుగుతుంది..? చోళ రాజ్యంలో మధురాంతకన్ సింహాసనాన్ని దక్కించుకున్నాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

రివ్యూ:

విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష,శోభిత దూళిపాళ, జయంరవి, ప్రకాష్ రాజ్ తదితర నటులు ఎవరి పాత్ర కి వాళ్ళు న్యాయం చేసారు. మణిరత్నం ఈ సినిమాని అనుకున్నట్లుగా తెర మీదకి బాగా తీసుకొచ్చారు. అయితే అన్ని భాషల ఆడియన్స్ కి కథ కనెక్ట్ అవుతుంది అని చెప్పలేము. అలానే నేరేషన్ చాలా నెమ్మదిగా ఉంది ఆడియన్స్ కి బోర్ కొట్టే విధంగా ఈ సినిమా ఉంది.

Ads

బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతలా ఆకట్టుకోలేదు. బీజీఎమ్ కూడా పెద్దగా హైపిచ్ లో లేవు. గూస్బమ్స్ కలిగించే మూమెంట్స్ అయితే లేవు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాని చూస్తే నచ్చుతుంది. ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఈ సినిమా కొంచెం స్పీడ్ గానే కదిలింది అలానే మొదటి భాగం కంటే ఏ సినిమా బాగుంటుంది. ఆర్ట్ డిజైన్ కూడా బాగానే ఉంది. పాజిటివ్ గానే సినిమాకి రెస్పాన్స్ వస్తోంది. స్క్రీన్ ప్లే కూడా మొదటి పార్ట్ కంటే బాగుంది. సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. రెండవ హాఫ్ అయితే కాస్త సాగదీత సన్నివేశాలతో కూడి ఉంది. స్క్రీన్ ప్లే దర్శకత్వం, మ్యూజిక్, బీజీఎమ్ డిసప్పాయింట్ చేయలేదు.

ప్లస్ పాయింట్స్:

  • నటీనటులు
  • కథ
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • సాగదీత సన్నివేశాలు
  • బీజీఎమ్
  • క్లైమాక్స్
  • పెద్దగా ఆకట్టుకునే ఎలిమెంట్స్ లేకపోవడం

రేటింగ్: 2.5/5

Previous articleఅమ్మాయిలు జాగ్రత్త.. ర్యాపిడో బైక్ పై వెళ్ళేవాళ్ళు తప్పక ఇది చూడాలి..!
Next articleRRR సినిమాలో ఈ రెండు సీన్లు మిస్ అయ్యాయి.. మీరు గమనించారా..?