హీరో ఉదయ్ కిరణ్ రాసిన చివరి లేఖలో ఏముందో తెలుసా?

Ads

ఉదయ్ కిరణ్ చిత్రం మూవీతో టాలీవుడ్ కు పరిచయమై అతి తక్కువ టైమ్ లోనే హిట్స్ తో పాటు, పేరు ప్రఖ్యాతులను తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా తన నటనతో చాలామంది అభిమానులకు సంపాదించుకున్నాడు. అయితే మరణించిన చాలా సంవత్సరాల తరువాత ఉదయ్ కిరణ్ రాసిన ఒక లేఖ అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వారాల అయ్యింది.

Ads

ఉదయ్ కిరణ్ ఒక్క లవ్ స్టోరీ చిత్రాలతోనే స్టార్ హీరో అయ్యాడు. ఇక అప్పటికే స్టార్ హీరో స్టేటస్ ను కొనసాగిస్తున్న స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి వారు సైతం ఉదయ్ కిరణ్ కు వచ్చిన క్రేజ్ చూసి ఆశ్చర్యపోయారు. ఉదయ్ నటించిన చిత్రాలు ప్లాప్ టాక్ వచ్చినా సరే భారీ కలెక్షన్స్ ను తెచ్చేవి. ఆ కోవలోనే శ్రీరామ్, కలుసుకోవాలని,నీ స్నేహం లాంటి చిత్రాలు ఉదయ్ కిరణ్ ఇమేజ్ వల్లే బ్రేక్ ఈవెన్ చేశాయి.
ఆ తరువాత ఉదయ్ కిరణ్ స్టార్ స్టేటస్ ఒక్కసారిగా పడిపోయింది. ఏం జరిగిందో అనుకునే లోపే ఆయన మరణం. ఇక ఉదయ్ కిరణ్ మరణం కూడా పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు ఓ లెటర్ రాసి పెట్టాడు. అదే సోషల్ మీడియాలో ఆమధ్య వైరల్ అయ్యింది. అందులో ఉదయ్ రాశారు అంటే భార్య విషితను ఉద్దేశిస్తూ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఆ తరువాత అంతే ఇష్టపడింది నిన్నే విషిత, మన మధ్య వచ్చిన గొడవల వల్ల అత్తమామలు బాధ పడుతున్నారు. వాళ్ళను అలా బాధ పెట్టొద్దు. నువ్వు చాలా మంచివాడని నమ్ముతున్న అతడు నువ్వు అనుకునేంత మంచివాడు కాదు.ఇప్పటికైనా నా మాటను విను, నువ్వు వాస్తవం తెలుసుకున్నప్పుడు నీ పక్కన నేను ఉండను. నువ్వు అమెరికాకు వెళ్లి ఒకసారి చికిత్స తీసుకో. ఇండస్ట్రీలో నాకు ఎన్నో అవమానాలు పొందాను. ఒక పిచ్చోడిని చేసి పరిశ్రమ న జీవితంతో ఆడుకుంది. అందరూ హ్యాపీగా ఉండాలంటే నేను ఉండకూడదు. ప్రతి మనిషికి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే, ఈరోజు నా ఎక్స్పైరీ డేట్ వచ్చింది. మా అమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా అమ్మ నగలను మా అక్కకు ఇవ్వు ప్లీజ్. అమ్మ నిన్ను కౌగిలించుకుని ఒక్కసారి ఏడవాలని ఉంది. ఇక నీ దగ్గరకే వస్తున్నా” అని రాశాడు ఉదయ్ కిరణ్.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంచ్ లో త్రివిక్రమ్ ఎందుకు మిస్సయ్యాడు?

Previous articleTillu Square Meme Templates : DJ Tillu Movie Meme Template
Next articleఓటీటీలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సాధించిన ఈ మూవీ చూసారా..? ఏకంగా 50 మిలియన్ నిమిషాలు..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.