Ads
సినిమాలు రీమేక్ చేయడం అనేది సాధారణమైన విషయం. అలాగే గతంలో వచ్చిన సాంగ్స్ ని రీమిక్స్ చేయడం అనేది కూడా సాధారణం అయిపోయింది. తెలుగు నుండి హిందీ సినిమాల వరకు ప్రతి ఇండస్ట్రీలోనూ ఓల్డ్ సాంగ్స్ కొన్ని హంగులు చేర్చి, అదే ట్యూన్ తో కొత్త సాంగ్ గా మార్చి, దానికి రీమిక్స్ అనే పేరు పెట్టారు.
అయితే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. ఇప్పటికే తెలుగులో ఏన్నో పాత పాటలను రీమిక్స్ చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ మూవీలో బాలకృష్ణ ఓల్డ్ మూవీ ధర్మ క్షేత్రంలో వచ్చిన “ఎన్నో రాత్రులు వస్తాయి గాని” అనే పాటను రీమిక్స్ చేసారు. మరి ఈ సాంగ్ కన్నా ముందు తెలుగులో రీమిక్స్ చేసిన పాటలు ఏమిటో, వాటి ఒరిజినల్ వెర్షన్ ఏ మూవీలోనిదో ఇప్పుడు చూద్దాం..
1. ఆడువారి మాటలకూ అర్థాలే వేరులే – ఖుషి:
ఒరిజినల్ సినిమా – మిస్సమ్మ
2.గల గల పారుతున్న గోదారిలా – పోకిరి:
ఒరిజినల్ సినిమా – గౌరీ
3. ఎట్టాగ ఉన్నదే ఓ లమ్మి – నేనున్నాను:
ఒరిజినల్ సినిమా – దసరా బుల్లోడు
4. ఓలమ్మి తిక్కరేగిందా – యమదొంగ:
ఒరిజినల్ సినిమా – యమగోల
5.బంగారు కోడిపెట్ట – మగధీర:
ఒరిజినల్ సినిమా- ఘరానా మొగుడు
6. దంచవే మేనత్త కూతురా – రైడ్:
ఒరిజినల్ సినిమా- మామగారి మనవడు
7.ఆకాశంలో ఒక తార – సీమ టపాకాయి:
ఒరిజినల్ సినిమా- సింహాసనం
8. గువ్వా గోరింకతో – సుబ్రహ్మణ్యం ఫర్ సేల్:
ఒరిజినల్ సినిమా- ఖైదీనం. 786
Ads
9. ఆరేసుకోబోయి – అడవి రాముడు:
ఒరిజినల్ సినిమా-అడవి రాముడు (old)
10. భీమవరం బుల్లోడా – రాజ్ :
ఒరిజినల్ సినిమా-ఘరానా బుల్లోడు
11. వాన వాన వెల్లువాయే – రచ్చ:
ఒరిజినల్ సినిమా- గ్యాంగ్ లీడర్
12. పల్లెకు పోదాం చలో చలో – ఆటాడుకుందాం రా:
ఒరిజినల్ సినిమా-దేవదాస్
13. సోగ్గాడే చిన్ని నాయన:
ఒరిజినల్ సినిమా-ఆస్తిపరులు
14. ఒక లైలా కోసం – ఒక లైలా కోసం –
ఒరిజినల్ మూవీ – రాముడు కాదు కృష్ణుడు
15. అందం హిందోళం – సుప్రీమ్:
ఒరిజినల్ సినిమా- యముడికి మొగుడు
16. చమక్ చమక్ చం – ఇంటెలిజెంట్:
ఒరిజినల్ సినిమా- కొండవీటి దొంగ
17. నిన్ను రోడ్ మీద – సవ్యసాచి:
ఒరిజినల్ సినిమా-అల్లరి అల్లుడు
18. వెన్నెలయిన చీకటైనా – ప్రేమకథాచిత్రం:
ఒరిజినల్ సినిమా-పచ్చని కాపురం
19. అరేయ్ ఓ సాంబ – పటాస్:
ఒరిజినల్ సినిమా- రౌడీ ఇన్స్పెక్టర్
20. ఎన్నో రాత్రులు వస్తాయి:
ఒరిజినల్ సినిమా-ధర్మ క్షేత్రం
Also Read: టాక్ షోలకు రావడానికి సెలబ్రిటీలు రెమ్యూనరేషన్లు తీసుకుంటారా?