Ads
ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని చెబుతుంటే ఈ ఏడాది విడుదలైన కొన్ని చిత్రాలు కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ ఖచ్చితంగా థియేటర్లకు వస్తారని కలెక్షన్లతో నిరూపించాయి.
ఏ ప్రమోషన్లు లేకుండా మౌత్ టాక్ ద్వారా పాజిటివ్ టాక్ సంపాదించిన చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ ఏడాది డబ్బింగ్ మూవీస్ కూడా ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హిట్ అయిన సినిమాలలో డబ్బింగ్ మూవీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి.అవి ఏమిటో చూద్దాం..ది కశ్మీర్ ఫైల్స్
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్ మూవీ ఏ మాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయ్యి ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీకి రికార్డ్ స్థాయిలో వసూళ్లు వచ్చాయి.ఈ సినిమా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.కేజీఎఫ్2
యష్ కేజీఎఫ్ కు సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్2 మూవీ కూడా రికార్డులు క్రియేట్ చేసింది.ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది.డాన్
మే నెలలో థియేటర్లలో విడుదలైన డాన్ మూవీ కూడా ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.
Ads
విక్రమ్
లోకేష్ కనకారాజ్ డైరెక్షన్లో వచ్చిన విక్రమ్ మూవీ జూన్ నెలలో విడుదలై, అంచనాలకు మించి మెప్పించింది.చార్లి 777
జూన్ నెలలో రిలీజ్ అయిన చార్లి 777 మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ పొందింది.
రాకెట్రీ
జులై నెలలో రిలీజైన రాకెట్రీ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.పొన్నియిన్ సెల్వన్1
సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్1 ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి మణిరత్నం డైరెక్టర్, విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ముఖ్య పాత్రలలో నటించారు.బ్రహ్మాస్త్ర
రణబీర్ కపూర్,అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యి, ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
కాంతార
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కాంతార మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమా అక్టోబర్ నెలలో విడుదలైంది.లవ్ టుడే
ఇటివల విడుదలైన లవ్ టుడే సినిమా కూడా కూడా ఆడియెన్స్ అంచనాలకు మించి ఆకట్టుకుంది.
Also Read: పవన్ కళ్యాణ్ కెరీర్లో సూపర్ హిట్ అయిన 9 రీమేక్ సినిమాలు ఏమిటో తెలుసా?