ఏ భార్యా కూడా ఈ 4 విషయాలని భర్తకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పదు..!

Ads

భార్యా భర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండాలి. అయితే భార్య భర్తల మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదని అంతా అంటూ ఉంటారు. కానీ భార్య భర్తలు వీటిని చెప్పుకోక పోవడమే మంచిది. అయితే కొంత మంది భార్య భర్తలు మధ్య రహస్యాలు ఎక్కువగా ఉంటాయి. భర్త బాధ పడతారని భార్య బాధ పడుతుందని కొన్ని విషయాలను దాచేస్తూ ఉంటారు.

కొంత మంది వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అని భయం తో చెప్పకుండా రహస్యంగా ఉంచుతారు. అయితే భార్య మాత్రం వీటిని అస్సలు తన భర్త కి చెప్పాడు. వీటిని రహస్యంగా వుంచేస్తుంది భార్య. మరి ఎలాంటి వాటిని భార్య చెప్పకుండా… రహస్యంగా వుంచేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.

#1. అనారోగ్యం:

Ads

ఏ భర్త కూడా భార్య ఆరోగ్యం బాలేదు అంటే తట్టుకోలేరు. పైగా ఏ భార్యా కూడా అనారోగ్య సమస్య గురించి భర్త కి చెప్పదు. ఎలా అయినా సరే ఓపిక తెచ్చుకుని భార్య తన పనులు చేసుకుంటుంది. కానీ ఆ విషయాన్ని మాత్రం చెప్పదు.

#2. విషాదం:

ఏదైనా దాని మీద బాధ వున్నా ఆందోళన చెందుతున్నా కూడా భార్య తన భర్త కి చెప్పదు. తన లోనే దాచేసుకుంటుంది. బాధ వున్నా ఆందోళన చెందుతున్నా కూడా చెప్పదు.

#3. ప్రేమ:

తనకి కలిగే ప్రేమ గురించి కూడా తాను చెప్పదు. తన ప్రేమ ని భర్త తో చెప్పే స్త్రీలు చాలా తక్కువగా వున్నారు.

#4. ధనం:

చాలా మంది స్త్రీలు ఎవరికీ తెలీకుండా డబ్బులని దాస్తారు. అవసరానికి ఆదుకునేలా ఎక్కువ మొత్తాన్ని కాకుండా తక్కువ డబ్బులనైనా దాస్తారు. ఆ డబ్బులు గురించి కూడా భర్త తో చెప్పదు.

 

Previous article“అదితి రావు హైదరీ” మొదటి భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..? ఏం చేస్తున్నారంటే..?
Next article“ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశారు..? చూసుకోవాలి కదా..?” అంటూ… “భోళా శంకర్” సినిమాపై కామెంట్స్..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.