Ads
భారీ బడ్జెట్ తో తీసినా సరే కొన్ని కొన్ని సార్లు సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా ప్లాప్ అవుతుంది అనేది ఎవరు ఊహించలేము. కొన్ని కొన్ని సార్లు పెద్ద పెద్ద స్టార్ హీరోలు నటించినప్పటికీ కూడా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి అలానే డైరెక్టర్లు టైం తీసుకుని బడ్జెట్ ని ఎక్కువ పెట్టి ప్రమోషన్స్ ని ఎక్కువ చేసినా సరే ఫ్లాప్ అవుతూ ఉంటాయి.
అన్ని సినిమాలు ఆడియన్స్ ని కనెక్ట్ చేయలేవు. హిట్ టాక్ వచ్చి ఫ్లాప్ అయినా సినిమాలు కూడా ఉన్నాయి. మరి హిట్ టాక్ వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు గురించి ఇప్పుడు చూద్దాం.
#1. మిత్రుడు:
బాలకృష్ణ హీరోగా 2009 లో వచ్చిన మూవీ మిత్రుడు. ఇందులో బాలయ్య నటన చాలా బాగుంటుంది. పైగా కొత్తగా ఉంటుంది. ఈ మూవీ పక్కా హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు కానీ ఇది చివరికి ఫ్లాప్ అయింది.
#2. ఆపద్బాంధవుడు:
Ads
ఆపద్బాంధవుడు సినిమా ని కె.విశ్వనాథ్ తీసుకు వచ్చారు. చిరంజీవి కెరీర్ లోనే సూపర్ సినిమా ఇది. అందమైన క్లాసిక్ మూవీ ఇది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి టాకే వచ్చింది. పాజిటివ్ రివ్యూ వచ్చినా కూడా చివరికి ఫ్లాప్ అయ్యి పోయింది.
#3. ఎదురులేని మనిషి:
నాగార్జున హీరోగా ఎదురులేని మనిషి కూడా ప్లాప్ అయ్యింది. ఇది కూడా మంచిగా హిట్ అవుతుందని అంతా భావించారు కానీ ప్లాప్ ఏ అయ్యింది. 2001 లో ఈ సినిమా విడుదల అయ్యింది. సూపర్ హిట్ టాక్ వచ్చినా కూడా వారం వారం కలెక్షన్లు తగ్గి… లాస్ట్ కి ఫ్లాప్ గా మారింది.
#4. అంటే సుందరానికి:
నాని సుందరానికి సినిమా కి మొదట సూపర్ హిట్ టాక్ వచ్చింది. టికెట్ ధరలు పెరగడం,
వరుస పెట్టి సినిమాలు రావడం మూలంగానే అంటే సుందరానికి ప్లాప్ కి కారణం.