మీ శరీరం లోని ఈ 7 భాగాలని ప్రెస్ చేసి చూడండి.. అద్భుతం జరుగుతుంది..!

Ads

రోజులో మనకి ఎన్నో పనులు ఉంటాయి. నిజానికి మనం ఏమైనా పనులు చేస్తే త్వరగా అలసిపోతూ ఉంటాం. మనం శరీరం వివిధ పనులు చేయడం వలన అలసిపోతూ ఉంటుంది అయితే మనం అలసిపోయినప్పుడు కొన్ని సార్లు కొన్ని భాగాల్లో ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. అలా ఒత్తిడి కారణంగా త్వరగా మనం పనులు చేసుకోవడానికి కుదరదు. ఎంతో కష్టంగా ఉంటుంది.

అయితే శరీరంలో కొన్ని భాగాలలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించుకోవడానికి జపనీయులు కొన్ని చిట్కాలని తీసుకొచ్చారు. ఆక్యుపంచర్ థెరపీ అది. ఈ చిట్కాలను మనం పాటించి ఈ ఏడు శరీర భాగాల్లో ఒత్తిడిని తొలగించుకోవచ్చు. మరి అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • శరీరంలో నొప్పులు తగ్గాలంటే ఎడమ చేతి బొటన వేలుని మధ్య వేలుని కుడి భుజం మీద పెట్టి నొక్కితే ఒత్తిడి త్వరగా తగ్గిపోతుంది.
  • బొటన వేళ్ళని చెవుల వెనుక, మెడ నరాల పక్కన నొక్కితే అలసట ఉండదు. సిగరెట్ అలవాటు ఉన్నవారు ఇలా చేస్తే ఆ అలవాటు ని మానుకోవచ్చు. 
  • బొటన వేలికి, చూపుడు వేలికి మధ్య ఉన్న భాగాన్ని నొక్కితే ఫేస్ మీద నొప్పులు, వెన్ను నొప్పులు, పంటి నొప్పులు, తలనొప్పి వుండవు.

Ads

  • ఛాతి భాగం దగ్గర ప్రెస్ చేస్తే శ్వాస సమస్యలు వుండవు. మెదడు కూడా చెడు ఆలోచనల మీదకి వెళ్ళదు. చురుగ్గా పని చేస్తుంది. ఆందోళనలు సమస్య కూడా ఉండదు.

  • అదే మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి పోవాలంటే చెవిలోని పైన భాగాన్ని నెమ్మదిగా నొక్కితే ఆ బాధ ఉండదు.
  • మోకాలి దగ్గర నొక్కితే కడుపులో తిప్పడం, వాంతులు బాధలే వుండవు. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా పోతాయి.
  • కాలి బొటనవేలు ఎముక భాగం దగ్గర నొక్కితే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. నిరాసక్తత, నిద్రలేమి, నడుము నొప్పి కూడా పరార్ అయిపోతాయి.

 

 

Previous articleనీ కంటే ముందు నేనే చనిపోతానంది.. చెప్పినట్టే అలా.. ఆఖరికి..!
Next articleనటి షాలినీ డైవర్స్‌ వెనుక ఇంత విషాదం ఉందా..? అందుకే అలా..!