షారుఖాన్ నుంచి సమంత వరకు మన స్టార్స్ మొదటి సంపాదన ఎంత ? అప్పట్లో ఏ ఉద్యోగులు చేసారు ?

Ads

సెలబ్రిటీలు అవ్వాలని చాలా మంది ఆశపడుతుంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఇప్పుడు ఒక రేంజ్ లో ఉన్న స్టార్లు కూడా ఒకప్పుడు కింద నుండి పైకి వచ్చిన వాళ్లే. చాలా మంది సెలబ్రిటీలు మొదటి జీతం కింద తక్కువ అమౌంట్ ని తీసుకున్నారు. మరి ఇప్పుడే ఆ వివరాలను చూద్దాం.

  1. సూర్య:

సూర్య ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసేవారు ఆయన మొదటి జీతం రూ.736.

2. సమంత:

సమంత మొట్టమొదటిసారి 500 రూపాయలని మొదటి జీతంగా అందుకున్నారు. స్కూల్లో కాన్ఫరెన్స్ ని హోస్ట్ చేసి ఆమె ఈ డబ్బు ని సంపాదించారు.

3. మోహన్ లాల్:

మోహన్ లాల్ మొదటి సినిమా తో రూ.2000 ని పారితోషికం కింద అందుకున్నారు.

4. అల్లు అర్జున్:

యానిమేటర్ గా డిజైనర్ గా మొదట పని చేశారు బన్నీ. మొదటి జీతం కింద అల్లు అర్జున్ రూ.3500 ని అందుకున్నారు.

5. అజిత్ కుమార్:

అజిత్ కుమార్ 2500 రూపాయలని మొదటి జీతంగా అందుకున్నారు. ఒక నిమిషం యాక్టర్ గా నటించి ఈ డబ్బులని తీసుకున్నారు.

Ads

6. కమల్ హాసన్:

కమల్ హాసన్ మొదటి సినిమాకి గాను 500 రూపాయలు పారితోషకం కింద తీసుకున్నారు.

7. షారుఖ్ ఖాన్:

షారుఖ్ ఖాన్ మొట్టమొదటి అటెండర్ గా పనిచేసి 50 రూపాయలు సంపాదించారు.

8. అక్షయ్ కుమార్:

బ్యాంకాక్ లో వెయిటర్ గా అక్షయ్ కుమార్ పని చేసి నెలకి 1500 రూపాయలని మొదటి జీతంగా అందుకున్నారు.

9. అమితాబ్ బచ్చన్:

కలకత్తాలో ఒక షిప్పింగ్ ఫామ్ లో ఎగ్జిక్యూటివ్ కింద పని చేసి మొదటి సంపాదనగా రూ. 500 అందుకున్నారు.

10.విజయ్:

చైల్డ్ ఆర్టిస్ట్ కింద విజయ్ నటించి 500 రూపాయలు పొందారు.

11. విజయ్ దేవరకొండ:

ట్యూషన్లు చెబుతూ విజయ్ దేవరకొండ మొదటి జీతం గా రూ. 500 రూపాయలు సంపాదించారు.

12. విజయ్ సేతుపతి:

విజయ్ సేతుపతి మొదటి జీతం రూ.3500.

 

Previous articleAC vs కూలర్లు… ఏసీ నుండి వచ్చే గాలి మంచిదా..? కూలర్ల నుండి వచ్చే గాలి మంచిదా..?
Next articleరోడ్డు మీద డబ్బులు దొరికితే ఏం చెయ్యాలి.. మన వెంట తీసుకు వెళ్లవచ్చా..?