“మెహర్ రమేష్” తో పాటు… టాప్ హీరోలతో సినిమాలు చేసినా కూడా సక్సెస్ అవ్వలేకపోయిన 5 డైరెక్టర్స్..!

Ads

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టం…వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకున్న సక్సెస్ అవుతామా లేదా అనేది కూడా డౌటే మరి.

ఈ నేపథ్యంలో డైరెక్టర్లగా ఫిలిం ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయి నిలదొక్కులకోలేక వెనక్కి వెళ్లిపోయేవారు చాలామంది. అయితే వీరికి స్టార్ హీరోలు ఛాన్స్ ఇచ్చినప్పటికీ లక్కు కలిసి రాలేదు.

directors who did not succeeded after doing movies with top heroes

మంచి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేక పోయిన ఆ డైరెక్టర్లు ఎవరో ఓ లుక్ చేద్దాం పదండి..

మెహర్ రమేష్ :

భోళా శంకర్ మూవీ తర్వాత మెహర్ రమేష్ మెగా ఫాన్స్ కి ట్రోలింగ్ కి పెద్ద అంశంగా మారాడు. అతను చేసిన సినిమాలు ఎన్టీఆర్ ప్రభాస్ వెంకటేష్ చిరంజీవి వంటి స్టార్ హీరోలతోని అయినప్పటికీ వాళ్ల కెరియర్ లోనే ఎక్స్పెక్ట్ చేయని డిజాస్టర్ సినిమాలను అందించాడు మెహర్ రమేష్.

directors who did not succeeded after doing movies with top heroes

యోగి :

రవితేజ ,వెంకటేష్ ,నాగశౌర్య లాంటి స్టార్స్ తో సినిమాలు తీసిన సక్సెస్ అందుకోలేకపోయిన డైరెక్టర్ యోగి.

directors who did not succeeded after doing movies with top heroes

Ads

శ్రీరామ్ ఆదిత్య :

భలే మంచి రోజు శమంతకమణి లాంటి చిత్రాలు తీసిన శ్రీ రామ ఆదిత్య ఆ తరువాత నాని నాగార్జున కాంబినేషన్లో దేవదాస్ మూవీ ని తీశాడు. అలాగే మహేష్ బాబు మేనల్లుడు అశోక్ హీరోగా లాంచ్ చేసింది కూడా శ్రీరామ్ ఆదిత్య .. అయినప్పటికీ అతను తన కెరీర్లో ఒక మంచి సక్సెస్ సాధించలేకపోయాడు.

directors who did not succeeded after doing movies with top heroes

రమేష్ వర్మ :

రాక్షసుడు, రైడ్ సినిమాలతో యావరేజ్ రిజల్ట్స్ తెచ్చుకున్న రమేష్ వర్మ ..ఆ తరువాత తీసిన ఒక ఊరిలో, వీర, ఖిలాడి అన్ని డిజాస్టర్స్ అని చెప్పవచ్చు.

directors who did not succeeded after doing movies with top heroes

స్వర్ణ సుబ్బారావు అలియాస్ హర్షవర్ధన్ :

బాలకృష్ణతో విజయేంద్ర వర్మ సినిమా తీసిన ఇతను సక్సెస్ సాధించలేకపోయాడు.

directors who did not succeeded after doing movies with top heroes

ALSO READ : చిరంజీవి పక్కనే నిలబడ్డ ఈ అబ్బాయి ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

Previous article“ఖుషి” లాగానే టైటిల్ ని రిపీట్ చేసిన 15 సినిమాలు…లిస్ట్ ఓ లుక్ వేయండి.!
Next articleచంద్రయాన్ 3 సక్సెస్ అవ్వడం వల్ల “భారత్” కి కలిగే లాభాలివే…!