టాలీవుడ్ లో టాప్ 8 రిచెస్ట్ యాక్టర్లు మరియు వారి నికర విలువల లిస్ట్..!

Ads

రిచెస్ట్ యాక్టర్లు అంటే సాధారణంగా హాలీవుడ్ నటులే అందరికి గుర్తుకువస్తారు. ఇక భారత రిచెస్ట్ యాక్టర్లు అనగానే బాలీవుడ్ నటులు అంటారు. అయితే సౌత్ ఇండియన్ స్టార్స్ లో కూడా రిచెస్ట్ యాక్టర్స్ ఉన్నారు.

Ads

బాలీవుడ్ తో పోటీ పడి టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, సాండల్ వుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమలలోను రిచెస్ట్ యాక్టర్లు ఉన్నారు. బాలీవుడ్ లాగే సౌత్ సినిమా బాక్సాపీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు, రికార్డులు బద్దలు కొట్టడంలోనూ ముందు ఉంటున్నారు. దీనికి ఉదాహరణ టాలీవుడ్ లో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, వరల్డ్ వైడ్ గా ఆదరణ పొందింది. బాహుబలి 2 పార్ట్స్ సృష్టించిన రికార్డ్స్ నెలకొల్పింది.టాలీవుడ్ లో రిచెస్ట్ యాక్టర్లు ఉన్నారు. మరి వారిలో అత్యంత ధనవంతుడు ఎవరో? ఎక్కువ ఆస్తులు, వారి నికర విలువ తెలుసుకోవాలని ఉందా? అయితే ఆ లిస్ట్ ఏమిటో చూద్దాం..
richest-tollywood-heroes1.అక్కినేని నాగార్జున:
ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన హీరోగా నాగార్జున ఉన్నారు. ఆయన నికర విలువ 3000 కోట్లు. అన్నపూర్ణ స్టూడియోస్,టెలివెంచర్స్ మరియు వేరే బిజినెస్ లతో టాలీవుడ్ లో తొలి మరియు రిచెస్ట్ యాక్టర్.
2.రామ్ చరణ్:
రామ్ చరణ్ టాలీవుడ్ లో రెండవ రిచెస్ట్ యాక్టర్.చరణ్ నికర విలువ 2800 కోట్లు. కొణిదెల ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ హౌస్, ట్రూజెట్ అలైట్ బిజినెస్ మరియు ఇతర వ్యాపారాయలు ఉన్నాయి.
3.చిరంజీవి:
మెగాస్టార్‌ టాలీవుడ్ లో మూడవ రిచెస్ట్ యాక్టర్. ఈయనకి భారీ ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. చిరంజీవి నికర విలువ 1500 కోట్లు.
4.జూనియర్ ఎన్టీఆర్ :
ఈ జాబితాలో టాలీవుడ్ 4వ రిచెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ ఉన్నాడు.అతని పేరు మీద అనేక ఆస్తులు ఉన్నాయి.ఎన్టీఆర్ నికర విలువ 1000 కోట్లు.
5.నందమూరి బాలకృష్ణ:
టాలీవుడ్ 5వ రిచెస్ట్ యాక్టర్ బాలకృష్ణ. బాలయ్యకు భారీ ఆస్తులు ఉన్నాయి. ఆయన నికర విలువ 800 కోట్లు.
6.అల్లు అర్జున్ :
టాలీవుడ్ 6వ రిచెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్. బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఆస్తులు,తన ఆస్తులతో కలిపి అల్లు అర్జున్ నికర విలువ 350 కోట్లు.
7.ప్రభాస్:
టాలీవుడ్ 7వ రిచెస్ట్ యాక్టర్ ప్రభాస్. బాహుబలి, సాహో మూవీస్ తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ నికర విలువ 200 కోట్లు.
8.మహేష్ బాబు:
ఈ లిస్ట్ లో తరువాత స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. సినిమాలతో పాటు అడ్వర్టైజింగ్ బ్రాండ్‌లు, AMB సినిమాస్, GMB ప్రొడక్షన్ హౌస్‌ ఉన్నాయి. మహేష్ నికర విలువ 150 కోట్లు.
Also Read: ఈ 20 మంది నటీనటులపేర్లు ఏమిటో తెలుసా?

 

Previous articleజీవితంలో సమస్యలు ఎదురైతే.. ”చాణక్యుడు” చెప్పిన ఈ 5 విషయాలు గుర్తుతెచ్చుకోండి..!
Next articleఏసీ కోచ్ ట్రైన్ మధ్యలో ఉండడానికి వెనుక ఇంత లాజిక్ ఉందా???
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.