ఈ 20 మంది నటీనటులపేర్లు ఏమిటో తెలుసా?

Ads

సాధారణంగా అందరు సినిమాలు చూస్తూనే ఉంటాం. అందరికి ఆ సినిమాల్లో నటించిన హీరోలు మరియు హీరోయిన్ల పేర్లు బాగా తెలిసే ఉంటాయి. మనకు గుర్తు ఉంటాయి. ఇక వాళ్ళు కొత్త వారు అయితే పేర్లను గుర్తు పెట్టుకుంటూ ఉంటాం.

అయితే ఎన్నో ఇళ్ల నుండి ఇండస్ట్రీలో ఉంటూ, దాదాపుగా చాలా తెలుగు సినిమాలలో కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు మాత్రం చాలా వరకు ఎవరికీ గుర్తుండవు. ఇక ఈ టాలీవుడ్ నటులు ఇతర మూవీస్ లో చిన్న పాత్రలు కూడా చేసి ఉండవచ్చు. మరి వారి పేర్లను తెలుసుకోవాలని కూడా అనుకోరు. మరి అలాంటి నటీనటులు పేర్లు మీకు తెలుసేమో చూద్దాం..

 1. ఈమె పేరు పవిత్ర లోకేష్. రేసు గుర్రం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, టెంపర్, సమ్మోహనంలో నటించింది.
 2. ఈ నటుడి పేరు చంద్ర శేఖర్. దాదాపుగా ఎస్ఎస్ రాజమౌళి సినిమాలలో నటించారు. విక్రమార్కుడు, ఛత్రపతి సినిమాలలో మంచి పాత్రలు చేసాడు.

 1. ఈమె పేరు రజిత. SVSC , అత్తారింటికి దారేది, కొత్త బంగారు లోకం, ఇలా చాలా సినిమాలలో నటించారు..

 1. ఇతని పేరు శంకర్ మెల్కోటే . మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి ఇలా చాలా సినిమాలలో నటించారు.
 2. ఈమె పేరు తులసి. డార్లింగ్, బ్రహ్మోత్సవంలో వంటి సినిమాలలో నటించారు.
 3. ఇతని పేరు రవి ప్రకాష్. ఎక్కువగా సినిమాలలో పోలీస్ స్నేహితుడుగా చేసారు.

Ads

 1. ఈమె పేరు ప్రగతి. దూకుడు, జులాయి, బాద్‌షా, ఇంకా చాలా సినిమాలలో నటించారు.
 2. అతని పేరు కాశీ విశ్వనాథ్. నచ్చావులే , మిస్టర్ పర్ఫెక్ట్‌ లాంటి సినిమాలలో నటించారు.
 3. ఆమె పేరు సత్య కృష్ణన్. బొమ్మరిల్లు, దూకుడు, బాద్‌షాలో నటించారు.
 4. అతని పేరు కెల్లీ డోర్జీ. నేన్నొక్కడినే , బద్రీనాథ్, బిల్లాలో నటించారు.
 5. అతని పేరు ఆదిత్య మీనన్. మిర్చి, ఈగ సినిమాల్లో నటించారు.
 6. అతని పేరు ప్రదీప్ రావత్. బిక్షు యాదవ్‌గా సూపరిచితమే.

 1. ఇమె పేరు సురేఖా వాణి. బొమ్మరిల్లు, బాద్‌షా మొదలైన చిత్రాల్లో నటించారు.
 2. ఇమె పేరు మామిళ్ల శైలజ ప్రియ. మిర్చి, సన్ ఆఫ్ సత్యమూర్తి, జై సింహాలో నటించారు.

 1. అతని పేరు వంశీ కృష్ణ . డార్లింగ్, ఆ తరువాత చాలా సినిమాల్లో నటించారు.
 2. అతని పేరు భరత్ రెడ్డి. బిజినెస్ మ్యాన్ , గగనం, రాజా ది గ్రేట్ సినిమాలలో నటించారు.

 1. . అతని పేరు చైతన్య కృష్ణ. ప్రేమమ్, కాటమరాయుడు సినిమాలలో నటించారు.
 2. అతని పేరు సూర్య కుమార్ భగవాన్‌దాస్. చిరుత, మగధీర, జనతా గ్యారేజ్, ఇంకా చాలా సినిమాలలో నటించారు.
 3. అతని పేరు గుండు సుదర్శన్. అతడు, ఖలేజాలో సినిమాలలో నటించారు.
 4. అతని పేరు సుప్రీత్ రెడ్డి. ఛత్రపతి, బిల్లా, మర్యాద రామన్న, చాలా సినిమాలలో నటించారు.
  Also Read: ఈ ఏడాది విడుదల అయిన మల్టీ స్టారర్ సినిమాలు.. ఎన్ని హిట్ కొట్టాయంటే?
Previous articleసినీరంగానికి చెందిన ఈ 13 మంది ప్రముఖులు బంధువులు అని తెలుసా?
Next articleమెదడు ఆరోగ్యంగా ఉండేదుకు.. కచ్చితంగా ఈ 7 తీసుకోండి..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.