ఈ హీరోయిన్స్ సినిమాల్లోనే కాకుండా వ్యాపారాలలో కూడా కోట్లు సంపాదిస్తున్నారు.

Ads

ఇప్పటి సిని స్టార్స్ కేవలం సినిమాలలో నటించడం ద్వారా మాత్రమే సంపాదించడం లేదు. సినిమాలు కాకుండా వల్ల అభిరుచికి తగ్గట్టుగా వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. ఇక సినీతారలు ఎక్కువ‌గా బిజినెస్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు.

సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్స్ ఎక్కువ కాలం ఉండలేరు.అది అందరికి తెలిసిందే. దాదాపుగా 5-10 సంవత్సరాలు వరకు వారి గ్లామర్ ను కపడుకోగలరు. ఇక ఆ తర్వాత పరిశ్రమలో వీరికి అవకాశాలు తగ్గిపోతాయి. కొందరు కనుమరుగు అవుతూ ఉంటారు. ఇప్పటి స్టార్ హీరోయిన్స్ ముందుచూపుతో వారి కెరీర్ లో ఫామ్ లో ఉన్నప్పుడే కొంతమంది హీరోయిన్లు బిజినెస్ లు మొదలు పెట్టి, డబ్బును  సంపాదిస్తున్నారు. అలా బిజినెస్ ద్వారా డబ్బు సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్ లు ఎవరో చూద్దాం..

Ads

1.రకుల్ ప్రీత్ సింగ్
ఈ లిస్ట్ లో ముందుగా చెప్పాల్సింది రకుల్ ప్రీత్ సింగ్ గురించి. ఈ హీరోయిన్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ కూడా, ఫిట్నెస్ స్టూడియో మొదలుపెట్టింది.
2.తమన్నా
హీరోయిన్ తమన్నా జ్యువెలరీ వ్యాపారం చేస్తున్నారు. ఇక బంగారు నగలను ఇష్టపడే మగువల కోసం మంచి డిజైన్స్ అందిస్తున్నారు.
3.సమంత
సమంత గార్మెంట్ బ్రాండ్ స‌ఖి పేరుతో మొదలు పెట్టింది. అది మాత్రమే కాకుండా తన బ్రాండ్ నేమ్ తో ఫ్యాషన్ డిజైనర్ వేర్స్ కూడా రానున్నాయి.
4.అలియా భట్
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కిడ్స్ వేర్ వ్యాపారాన్ని మొదలు పెట్టింది.
5.కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లుకి ఫర్నిచర్ వ్యాపారం ఉంది. పెళ్లి తరువాత గౌతమ్ కిచ్లు అన్ని బ్రాండ్స్ కి కాజల్ ప్రచారకర్తగా ఉంది. అంతేకాకుండా

6.ప్రణీత
హీరోయిన్ ప్రణీత బెంగళూరులో హోటల్ వ్యాపారాన్ని చేస్తోంది.

7.నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతారకి వ్యాపారాలు ఉన్నాయి. కాస్మొటిక్ కంపెనీ, రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్, చాయ్ వాలే అనే ఫుడ్ ఆన్ బేవరేజ్ కంపెనీ కూడా మొదలు పెట్టింది.

Also Read:ఆ హీరోయిన్‌ కోసమే ప్రభాస్‌, గోపీచంద్‌ గొడవ పడ్డారా?

 

Previous article‘కొత్త బంగారులోకం’ సినిమాలో ఈ మిస్టెక్ ని ఎప్పుడైనా గమనించారా?
Next articleచిరంజీవి vs బాలకృష్ణ.. సంక్రాంతిబరిలో ఇప్పటిదాకా ఎవరు ఎక్కువ హిట్స్ ఇచ్చారో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.