Ads
ప్రస్తుతం దేశం మొత్తం ఎవరు ఈ వీరవనిత అని నెట్లో సర్చ్ చేస్తున్నారు… ఆమె మాటల ధాటికి పాక్ ఆపద్మ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ నోరు మెదపలేక నీరసించి పోయాడు. ఆమె మాటలు ఈటలై భారతదేశంపై వేలు వెత్తాలి అని చూసిన అందరికీ సమాధానాలుగా మారాయి.. ఆమె ఎవరో కాదు పెటల్ గెహ్లాట్… అంతర్జాతీయ వేదికపై.. భారత పౌరుల మనోభావాలను ధైర్యంగా చాటి చెప్పిన మహాశక్తి.
అయితే సడన్గా ఆమె పాపులర్ ఎందుకు అయ్యిందా అని ఆలోచిస్తున్నారా? ఆమె మరెవరో కాదు ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత మిషన్ తొలి కార్యదర్శి. మొన్న అంటే శుక్రవారం యూఎన్ సర్వసభ్య సమావేశంలో అన్వర్ ఉల్ హక్ కకర్ కాశ్మీర్ వివాదాన్ని లేవనెత్తినప్పుడు ఫుల్ స్వింగ్ రిటార్ట్ ఇవ్వడంతో పాటు.. అతను నోరు మెదపకుండా చేసింది.
Ads
ఎప్పుడూ ఏదో ఒక అనవసరమైన విషయం తీసుకువచ్చి మనపై బురద చెమడానికి పాకిస్తాన్ రెడీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అదే చేయాలని అన్వర్ నోటికొచ్చినట్టు వాగాడు…దానికి పెటల్ గెహ్లాట్ సమాధానమిచ్చే టైం వచ్చే వరకు వేచి చూసి..రైట్ టు రిప్లై కింద చెడుగుడు ఆడుకుంది. మీ దేశం టె-ర్రరిస్టుల అడ్డా కాదా.. వారిని పెంచి పోషించేది మీరే కదా…ముంబై దాడుల నిందితులను కాపాడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? క్రాస్ బోర్డర్ టె-ర్రరిజం ఆగనిది ఎవరి వల్ల?
మా గురించి మాట్లాడే ముందు మీరు ఆక్రమించిన కాశ్మీర్ కాళీ ప్రదేశాన్ని ఎలా ఖాళీ చేయాలో ఆలోచించండి. మా దేశంలో విషయాల గురించి విచారించడానికి అంటే ముందు మీ దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనము ఆపండి.. అది నీ చేత అవుతుందా. అని దులిపి వదిలి పెట్టింది. దీంతో లేడీ హీరో అయిపోయిన పెటల్ గెహ్లాట్ …అవతలి మనిషి గుండెలో తూటాలు దింపినట్టు ఉన్న ఆమె మాటలకు యావత్ దేశం ఫిదా అయిపోయింది.