వరుస డిజాస్టర్ తో ఇరకాటంలో పడ్డ అనిల్ సుంకర….

Ads

సినీ ఇండస్ట్రీలో అందరూ నిర్మాతలకు సక్సెస్ కెరియర్ కావాలి అంటే గ్యారెంటీ ఉండదు. ఎందరో తమ లక్ పరీక్షించుకోవడానికి ఇండస్ట్రీలోకి వచ్చి బాగా సెటిల్ అయిన నిర్మాతలు ఉంటే మరి కొంత మంది చేసిన ఒకటి రెండు సినిమాలతో దివాలా తీసిన వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక్క సినిమా హిట్ అయితే వచ్చే లాభాలు కాస్త వరుసగా ఫ్లాప్ రెండు మూడు చిత్రాల నష్టాలు కవర్ చేయడానికి సరిపోతుంది.

ఇలా లాభనష్టాలు బేరీజు వేసుకుని బడ్జెట్ ప్రకారం అన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాస్త వర్క్ అవుట్ చేస్తే సాలిడ్ గా సెటిల్ అయ్యి నిర్మాత లకు ఉన్నారు అనడానికి దిల్ రాజ్ పెద్ద ప్రూఫ్. మరోపక్క రామానాయుడు మరియు అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నారు.

Ads

అయితే కొంతమంది నిర్మాతలకు మాత్రం ఒక్క సినిమా ఫ్లాప్ అయితే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పట్టు వదలని విక్రమార్కుడిలా సినిమాలు చేస్తూ పోతున్నారు అనిల్సుంకర. జూనియర్ ఎన్టీఆర్ భాగ్య మూవీ ప్రొడ్యూసర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అని అటు స్టార్ మూవీస్ తో సినిమాలు చేయడమే కాక ఇటు బడ్జెట్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తూ వస్తున్నారు.

అయితే గత రెండు సంవత్సరాలలో అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేసిన నాలుగు చిత్రాలు పెద్ద డిజాస్టర్స్ గా మారాయి. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకు ఎవరు రు చిత్రంతో లాంగ్ క్రాప్ తర్వాత హిట్ కొట్టిన అని తిరిగి బంగారు బుల్లోడు చిత్రంతో తన డిజాస్టర్ సీక్వెన్స్ స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ రిలీజైన ఏజెంట్ చిత్రం అయితే భారీగా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఈ మూవీలో సుమారు 50 కోట్ల వరకు నష్టపోయినట్లు అంచనా. మెగాస్టార్ భోళా శంకర్ చిత్రంతో మొత్తం రికవరీ చేసుకోవచ్చు అనుకున్న అనిల్ అసలు ప్రస్తుతం అడియాసలు అయ్యేలా ఉన్నాయి.

Previous articleదేశంలో ముఖ్యమంత్రులలో ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఎం ఎవరు తెలుసా?
Next articleఒకే లాగా కనిపించే ఈ సెలబ్రిటీస్ గురించి తెలుసా?