సుధా మూర్తి లాంటి సెలబ్రిటీ ని కూడా మైమరపించే ఆ పాట ఏమిటో తెలుసా?

Ads

జనరల్ గా ఒకప్పటి తరానికి చెందిన వాళ్ళు ఆ సమయంలో వచ్చిన పాటలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పుడున్న తరం పాటలు పాత తరానికి పెద్దగా నచ్చవు. కానీ ప్రస్తుతం జనరేషన్ వాళ్ళు మాత్రం పాత పాటలు వినడానికి ఇష్టపడడం మనం గమనిస్తూ ఉంటాము. కానీ అప్పటి తరానికి చెందిన సుధా మూర్తి గారికి ఈ తరం కు చెందిన పాట ఎంతో ఇష్టం అని అమే స్వయంగా అన్నారు.

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తి భార్య సుధా మూర్తి అందరికీ బాగా పరిచయం . ఎప్పుడూ ఆమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ , తనదైన మాట శైలితో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటారు.ఒక ఇంటర్వ్యూలో భాగంగా తనకు నచ్చిన పాట గురించి మాట్లాడిన సుధా మూర్తి గారు ఆ పాటను పాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మరి ఇంతకీ ఆ పాట ఏంటో నీకు తెలుసా…

Ads

రీసెంట్గా ఆమెకు పాల్గొన్న ఇంటర్వ్యూలు యాంకర్ మీ ఫేవరెట్ సాంగ్ ఏమిటి అని అడిగినప్పుడు ఆమె తనకు తెలుగులో ఒక సాంగ్ ఎంతో ఇష్టం అని అన్నారు. ప్రభాస్ మరియు అనుష్క శెట్టి కలిసి నటించిన మిర్చి మూవీ లోని సాంగ్ అది. కాటుక కళ్ళను చూస్తే పోతుందే…మతి పోతుందే…. అనే పాట తనకు ఇష్టమైన పాట అనడమే కాకుండా ఆ పాటను పాడు మరి ఎంజాయ్ చేస్తూ కనిపించారు సుధా మూర్తి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Previous articleబోటనీ పాఠముంది…అంటూ నాగ్ తో స్టెప్పులేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
Next articleగూగుల్ లో ఏ పదాలను అసలు వెతకకూడదో తెలుసా? ఒకవేళ వీటిని వెతికారంటే జైలుకే ..!