Ads
ఒకప్పటి రోజుల్లో అయితే సినిమా వంద రోజులు ఆడిందా అని అడిగేవారు. ప్రస్తుతం వంద కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేసిందా అనే అడుగుతున్నారు. ఇప్పుడు ఒక సినిమా లేదా హిట్టా కాదా అనే విషయాన్ని ఎన్ని రోజులు ఆడింది అని కాకుండా, ఎన్ని కోట్ల వసూళ్లు వచ్చేయనే దాన్ని బట్టి లెక్కిస్తున్నారు.
సినిమా థియేటర్లలో విడుదల అవ్వడమే ఆలస్యం, ఆ సినిమా కలెక్షన్స్ గురించి మాత్రమే అందరు మాట్లాడుకుంటున్నారు. హిట్, ఫ్లాప్ అనే వాటిని ప్రస్తుతం అటు ప్రొడ్యూసర్ కానీ, ఇటు ఆడియెన్స్ కానీ పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ సినిమా అనేది ఇప్పుడు ఒక బ్రాండ్ గా మారింది. ఒక హీరో సినిమా 100 కోట్లు సాదించింది అంటే అతను స్టార్ హీరో అయినట్టే. మరి ట్రేడ్మార్క్ అయిన 100 కోట్ల క్లబ్ లో ఏ హీరోల సినిమాలు ఉన్నాయో, ఏ హీరోకి ఎన్ని సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరాయనేది తెలుసుకుందాం. టాలీవుడ్లో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన 11 మంది హీరోల లిస్ట్ ను చూద్దాం.. 1. మహేష్ బాబు– 6 సినిమాలు
మహేష్ బాబు 6 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి. దూకుడు, శ్రీమంతుడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు & సర్కారు వారి పాట.
2. అల్లు అర్జున్ – 5 సినిమాలు
అల్లు అర్జున్ 5 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి. సరైనోడు, దువ్వాడ జగన్నాధం, రేస్ గుర్రం, AVPL & పుష్ప
Ads
3.పవన్ కళ్యాణ్ – 5 సినిమాలు
పవన్ కళ్యాణ్ 5 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి. అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్ & భీమ్లా నాయక్
4. ప్రభాస్ – 4 సినిమాలు
ప్రభాస్ 4 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి. బాహుబలి 1, బాహుబలి 2, సాహో & రాధే శ్యామ్
5. జూనియర్ ఎన్టీఆర్ – 5 సినిమాలు
జూనియర్ ఎన్టీఆర్ 4 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి. అరవింద సమేత, జై లవ కుశ, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో,RRR,
6. రామ్ చరణ్ – 3 సినిమాలు
రామ్ చరణ్ 2 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి. మగధీర & రంగస్థలం,RRR
7. చిరంజీవి – 2 సినిమాలు
చిరంజీవి 2 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి. ఖైదీ N0:150 & సైరా
8. నాని – 2 సినిమాలు
నాని 2 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి. ఈగ, MCA
9. 9. విజయ్ దేవరకొండ:
విజయ్ దేవరకొండ గీత గోవిందం 100 కోట్ల క్లబ్ లో చేరింది.
10. వైష్ణవ్ తేజ్:
ఉప్పెన – 100+ Cr గ్రాస్11. నిఖిల్:
కార్తికేయ 2 – 100 కోట్ల గ్రాస్*
Also Read: థియేటర్స్లో 50,100,175 రోజుల వరకు ఆడిన టాప్ 10 తెలుగు సినిమాల లిస్ట్..