థియేటర్స్‌లో 50,100,175 రోజుల వరకు ఆడిన టాప్ 10 తెలుగు సినిమాల లిస్ట్..

Ads

ప్రస్తుతం ఒక సినిమా థియేటర్స్‌లో రెండు వారాలు ఆడటమే గొప్ప. ఆ తరువాత ఆ మూవీ చూద్దాం అన్నా కూడా కనిపించదు. కానీ ఒకప్పుడు 50, 100, 175 రోజుల వరకు సినిమాలు థియేటర్స్‌లో ఆడేవి.

ప్రస్తుతం సినిమాలు విడుదల అయిన నెల రోజుల్లోపే థియేటర్స్ నుండి  వెళ్ళిపోయి, ఓటీటీలకు వచ్చేస్తుంది. అయితే ఒకప్పుడు మాత్రం చిత్రాలు  రోజుల తరబడి  థియేటర్స్‌లోనే ఉండేవి. దానికి కారణం లేకపోలేదు ఒకప్పుడు మూవీ చూడాలంటే థియేటర్స్‌ తప్ప మరో ఆప్షన్ కనిపించేది కాదు. ఇక  అప్పటి రోజుల్లో 50 రోజులు, 100 రోజులు, 175 రోజుల వేడుకలు మామూలుగా ఉండేవి కావు. ఆ రోజుల్లో సినిమా ఎన్ని రోజులు ఎక్కువగా ఆడితే అంత గొప్పగా చూసేవారు. అలా తెలుగులో 50, 100, 175 రోజులు ఆడిన టాప్ 10 సినిమాలు ఏమిటో చూద్దాం..

తెలుగులో 50 రోజులు పూర్తి చేసుకున్న టాప్ టెన్ సినిమాలు..
1. మగధీర – 286 కేంద్రాలలో 50 రోజులు2. గబ్బర్ సింగ్ – 250 కేంద్రాలలో 50 రోజులు3. దూకుడు- 237 కేంద్రాలలో 50 రోజులు4. బాహుబలి 2 – 231 సెంటర్లలో 50 రోజులు
5. తులసి- 225 కేంద్రాలలో 50 రోజులు6. లక్ష్మీ నరసింహ – 224 కేంద్రాలలో 50 రోజులు7. ఠాగూర్- 223 కేంద్రాలలో 50 రోజులు
8. స్టాలిన్ – 208 కేంద్రాలలో 50 రోజులు
9. సింహా – 206 కేంద్రాలలో 50 రోజులు
10. మిర్చి- 194 కేంద్రాలలో 50 రోజులు

తెలుగులో 100 రోజులు పూర్తి చేసుకున్న టాప్ టెన్ సినిమాలు..
1. మగధీర – 223 సెంటర్లలో 100 రోజులు
2. ఠాగూర్- 181 కేంద్రాలలో 100 రోజులు3. సింహాద్రి – 145 సెంటర్లలో 100 రోజులు

Ads

4. పోకిరి – 137 సెంటర్లలో 100 రోజులు

5. ఇంద్ర – 118 సెంటర్లలో 100 రోజులు
6. నరసింహనాయుడు – 102 సెంటర్లలో 100 రోజులు7. దేశముదురు – 98 సెంటర్లలో 100 రోజులు8. ఆది- 93 కేంద్రాలలో 100 రోజులు9. సింహా – 91 సెంటర్లలో 100 రోజులు10. ఒక్కడు – 90 సెంటర్లలో 100 రోజులు

తెలుగులో 175 రోజులు పూర్తి చేసుకున్న టాప్ టెన్ సినిమాలు..

1. సింహాద్రి – 55 సెంటర్లలో 175 రోజులు2. పోకిరి – 48 సెంటర్లలో 175 రోజులు3. ఇంద్ర – 32 కేంద్రాలలో 175 రోజులు4. సమరసింహారెడ్డి – 31 కేంద్రాల్లో 175 రోజులు5. పెళ్లి సందడి – 27 సెంటర్లలో 175 రోజులు6. నువ్వే కావాలి – 25 కేంద్రాల్లో 175 రోజులు7. ప్రేమాభిషేకం – 19 కేంద్రాల్లో 175 రోజులు8. నరసింహ నాయుడు – 19 కేంద్రాల్లో 175 రోజులు9. కలిసుందం రా – 14 కేంద్రాల్లో 175 రోజులు10. లవకుశ – 13 కేంద్రాల్లో 175 రోజులు

Also Read: హీరో విక్టరీ వెంకటేష్ పరిచయం చేసిన 16 మంది హీరోయిన్స్ వీరే..

Previous articleపూనకాలు లోడింగ్ పాటలో మెగాస్టార్ చిరంజీవి ధరించిన చొక్కాకి రామ్ చరణ్ కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?
Next articleడైరెక్టర్ శంకర్ సినిమాలో రామ్ చరణ్ చేయబోయే పాత్ర ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.