ఈ తెలుగు హీరోల హైట్ ఎంతో మీకు తెలుసా..?

Ads

చాలా మందికి సినిమాలు మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కొత్త సినిమా విడుదలైనా లేదంటే నచ్చిన హీరో సినిమా వచ్చినా వెంటనే చూసేస్తారు. అలానే ఇండస్ట్రీ కి సంబంధించిన విషయాలని తెలుసుకోవడానికి కూడా చాలా మందిలో ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అదే విధంగా హీరో హీరోయిన్ల వ్యక్తిగత విషయాలని కూడా తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు ఈరోజు మనం హీరోల హైట్ వివరాలు గురించి చూద్దాం.

మన తెలుగు ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు పొడుగ్గా ఉన్నారు. మరి ఏ హీరో ఎంత హైట్ ఓ మీకు తెలుసా…? మరి ఆ వివరాలను ఇప్పుడే చూసేద్దాం.

1.ప్రభాస్:

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయ్యిపోయాడు ప్రభాస్. ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ప్రభాస్ హైట్ సిక్స్ ఫీట్ వన్ ఇంచెస్.

2. మహేష్ బాబు:

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు కి కూడా మామూలు క్రేజ్ ఉండదు. మహేష్ బాబు ఎత్తు వచ్చేసి ఆరడుగులు.

Ads

3. గోపీచంద్:

గోపీచంద్ మొదట విలన్ గా నటించి తర్వాత హీరోగా చాలా సినిమాలే చేశారు. గోపీచంద్ హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ లెవెన్ ఇంచెస్.

4. నాగార్జున:

అక్కినేని నాగార్జున హైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ లెవెన్ ఇంచెస్.

5. వెంకటేష్:

విక్టరీ వెంకటేష్ కి అభిమానులు చాలా మంది ఉన్నారు పైగా జీరో హేటర్స్ ఉన్న హీరోలలో వెంకటేష్ ఒకరు. వెంకటేష్ ఎత్తు వచ్చేసి 6 అడుగులు.

6. వరుణ్ తేజ్:

వరుణ్ తేజ్ ఎత్తు 6 ఫీట్ 3 ఇంచెస్.

7. రానా దగ్గుబాటి:

రానా దగ్గుబాటి పొడవు 6 ఫీట్ వన్ ఇంచెస్.

Previous articleపడుకుని లాప్టాప్స్ ని ఉపయోగిస్తే.. ఈ 5 సమస్యలు తప్పవు..!
Next article40 ఏళ్ళు దాటాయా..? అయితే ఈ ఆహారాన్ని తీసుకోండి..!