ఈ ఏడాది తెలుగులో ఎంట్రీ ఇచ్చి…ఫిదా చేసేసిన 12 మంది హీరోయిన్లు వీరే..!

Ads

కొంత మంది నటులు ఒక్క సినిమాతోనే ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. ఎన్నో సినిమాలలో నటించి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. కేవలం ఒక్క సినిమాతో బాగా ఆకట్టుకునే నటులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే 2022లో టాలీవుడ్లోకి అడుగుపెట్టి అందరిని ఇంప్రెస్ చేసిన హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.

నజరియా, మృణాల్ ఠాకూర్ మొదలైన హీరోయిన్లు 2022లో మొదటి టాలీవుడ్ సినిమా చేసి ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేసేసారు మరి అలా ఇంప్రెస్ చేసేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న 12 మంది హీరోయిన్ల గురించి ఇప్పుడే మనం చూసేద్దాం.

#1. నేహా శెట్టి, DJ టిల్లు:

ఈ సినిమాలో నేహా శెట్టి రాధిక పాత్ర చేసింది. 100% ఆ పాత్రకి న్యాయం చేసింది. 2022లో టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యి నేహా శెట్టి అందరిని ఇంప్రెస్ చేసేసింది.

#2. సంయుక్త మీనన్, భీమ్లా నాయక్:

ఈమె భీమ్లా నాయక్ లో చేసిన పాత్రకు చక్కటి గుర్తింపుని తీసుకువచ్చింది తెలుగు తమిళంలో కూడా పలు సినిమాలు చేస్తోంది.

#3. రచితా రామ్ సూపర్ మచ్చి:

ఈమె కూడా అందరినీ ఇంప్రెస్ చేసేసింది. కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి సినిమాలో అద్భుతంగా నటించింది ఈ కన్నడ బ్యూటీ.

#4. మిథిలా పాల్కర్, ఓరి దేవుడా:

ఓరి దేవుడా సినిమాలో విశ్వక్సేన్ సరసన ఈమె నటించింది క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఈమె అందర్నీ బాగా ఆకట్టేసుకుంది.

 

#5. రజిష విజయన్, రామారావు ఆన్ డ్యూటీ:

Ads

రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేసి రజిష విజయన్ ఇంప్రెస్ చేసేసింది.

#6. మానస రాధాకృష్ణన్, హైవే:

ఆనంద్ దేవరకొండ హైవే సినిమాలో మానస రాధాకృష్ణన్ నటించింది. ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

#7. మృణాల్ ఠాకూర్, సీతా రామమ్:

సీతా రామమ్ సినిమా నచ్చని వాళ్ళు ఉండరు. సీతా రామమ్ లో ఈమె నటించి అందరినీ ఇంప్రెస్ చేసేసింది.

#8. ఆశ బట్, ఓరి దేవుడా:

ఓరి దేవుడా సినిమాలో ఆశ బట్ కూడా నటించి అందర్నీ ఇంప్రెస్ చేసేసింది.

 

#9. రితిక నాయక్,  అశోక వనంలో అర్జున కళ్యాణం:

రుహాని శర్మ చెల్లెలి పాత్రగా రితిక నాయక్ నటించి ఈమె కూడా చక్కగా అలరించింది.

#10. నజ్రియా నజీమ్, అంటే సుందరానికి:

అంటే సుందరానికి సినిమా లో నాని సరసన నజరియా నటించి తెలుగు ప్రేక్షకుల్ని ఫీదా చేసేసింది.

#11. షెర్లే సెటియా, కృష్ణ వ్రిందా విహారి:

కృష్ణ వ్రిందా విహారి సినిమాలో నాగ షూర్య పక్కన ఈమె నటించింది.

#12. బాంధవి శ్రీధర్, మసుద:

ఈ సినిమాలో బాంధవి శ్రీధర్ నటించి అందరినీ బాగా ఆకట్టేసుకుంది.

Previous articleచిరు ఈ 10 మంది దర్శకులతో సినిమాలు ఎప్పుడు చేస్తారు..?
Next articleసినిమాలకి బాలయ్య కూతుర్లు దూరంగా ఉండడానికి కారణం ఇదేనా..?