చిరు ఈ 10 మంది దర్శకులతో సినిమాలు ఎప్పుడు చేస్తారు..?

Ads

మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం చేయక్కర్లేదు. 150 సినిమాలకు పైగా నటించి చక్కటి ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు చిరంజీవి. పైగా చిరంజీవి ఈ పోజిషన్ లోకి రావడానికి ఎంతగానో కష్టపడ్డారు. చాలా మంది కుర్ర హీరోలకి చిరంజీవి స్ఫూర్తి. అగ్ర హీరోలలో ఒకరిగా చక్కటి గుర్తింపుని తెచ్చుకున్నారు చిరంజీవి. అయితే చిరంజీవికి ఇప్పుడు కాలం కలిసి రాకపోవచ్చు కానీ ఇది వరకు ఆయన క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అంతా కాదు.

పైగా చిరంజీవి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసేవారు. అయితే చిరంజీవి ఇప్పటి వరకు చాలా మంది దర్శకులతో పని చేశారు. కానీ ఈ పది మంది దర్శకులతో సినిమా చిరు చేస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు మరి ఆ దర్శకులు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

#1. సుకుమార్:

సుకుమార్ బన్నీ కి సూపర్ హిట్ ని ఇచ్చాడు. అయితే చిరు కూడా ఓ సినిమా సుకుమార్ తో చేస్తే బాగుంటుందని అంతా అంటున్నారు.

 

#2. పూరి జగన్నాధ్:

చాలా మంది హీరోలకి ఈయన హిట్ ఇచ్చాడు. చిరు కూడా ఓ సినిమా సినిమా చేస్తే బాగుంటుందని చూస్తున్నారు ఫ్యాన్స్.

#3. త్రివిక్రమ్:

త్రివిక్రమ్ సినిమాలను ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. చిరు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ వస్తే బాగుంటుంది.

Ads

#4. బోయపాటి శ్రీను:

బోయపాటి శ్రీను దర్శకత్వం లో చిరు ఓ ఊర మాస్ సినిమా చేస్తే చూడాలని ప్రేక్షకులకి వుంది.

#5.హరీష్ శంకర్:

హరీష్ శంకర్ దర్శకత్వం లో కూడా చిరు ఓ సినిమా చేస్తే చూడాలని ప్రేక్షకులకి వుంది.

#6. అనీల్ రావిపూడి:

చిరంజీవి, అనీల్ రావిపూడి మాస్ ఎలివేషన్స్ ని అలానే కామెడీ వుండే ఓ మూవీ ని చేస్తే బాగుంటుంది అని అంతా అంటున్నారు.

#7. శంకర్:

అలానే శంకర్ తో కూడా చిరు ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని అంతా భావిస్తున్నారు.

#8. సందీప్ రెడ్డి వంగా:

‘గ్యాంగ్స్టర్’ స్టోరీ ని చిరు తో ఈయన చేయాలని అందరు ఆశ పడుతున్నారు.

#9. వి.వి. వినాయక్:

ఠాగూర్ ఖైదీ నెంబర్ 150 సినిమాలు చేసి హిట్ ఇచ్చిన వినాయక్ ఇంకో హిట్ ఇస్తే చూడాలి అని ఫ్యాన్స్ అంటున్నారు.

#10. రాజమౌళి:

భారీ సినిమాలతో రికార్డులని క్రియేట్ చేసే రాజమౌళి తో కూడా చిరు సినిమా చేస్తే చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు.

Previous articleఎక్కువ పారితోషకం తీసుకుంటున్న.. 10 తమిళ దర్శకులు వీళ్ళే..!
Next articleఈ ఏడాది తెలుగులో ఎంట్రీ ఇచ్చి…ఫిదా చేసేసిన 12 మంది హీరోయిన్లు వీరే..!