సినిమాలకి బాలయ్య కూతుర్లు దూరంగా ఉండడానికి కారణం ఇదేనా..?

Ads

బాలకృష్ణ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. బాలకృష్ణ అందరికీ సుపరిచితమే. చాలా సినిమాల్లో హీరోగా నటించారు. పైగా నందమూరి కుటుంబానికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. అయితే సాధారణంగా ఇండస్ట్రీ లోకి హీరోలు కానీ హీరోయిన్లు కానీ తమ పిల్లల్ని కూడా నటులను చేస్తున్నారు. చిన్నపిల్లల్ని కూడా సినిమాల్లో నటించేలా చూస్తున్నారు. అయితే బాలకృష్ణ విషయానికి వస్తే…

బాలకృష్ణ మాత్రం తన కూతుర్లని ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు. చాలా మంది నటులు ఇప్పటికే తమ కూతుర్లని కొడుకులని ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చారు.

balayya-babu-and-daugthers

Ads

 

కానీ బాలకృష్ణ మాత్రం తన కూతుర్లని ఇండస్ట్రీకి తీసుకురాలేదు. ఈ సందేహం చాలా మందిలో ఉంది. ఎందుకు బాలయ్య తన కూతుర్లని సినిమాల్లోకి తీసుకురాలేదు సమస్య ఏమిటి అని… బాలకృష్ణకి ఇష్టం లేదా లేదంటే తన కూతుర్లకి ఇష్టం లేదా అని డిస్కషన్ కూడా అవుతూ ఉంటుంది. బాలయ్యకి ఇష్టం లేదా లేకపోతే తన కూతుర్లకే ఇష్టం లేదా..? అసలు సమస్య ఏమిటి అనే విషయానికి వస్తే…. బాలకృష్ణకి తన కూతుర్లు ఇండస్ట్రీలోకి వస్తే ఎటువంటి సమస్య లేదట. కానీ బాలయ్య కూతుర్లకి ఇండస్ట్రీలో గ్లామరస్ పరంగా స్క్రీన్ మీద కనపడడం ఏ మాత్రమూ ఇష్టం లేదు. దీని మూలంగానే వాళ్ళు ఇండస్ట్రీకి రాలేదు. కేవలం ఇండస్ట్రీలో గ్లామరస్ గా స్క్రీన్ మీద కనిపించడం ఇష్టం లేకపోవడం వలన దూరంగా ఉన్నారు. నారా బ్రాహ్మినికి సినీ ఇండస్ట్రీ కూడా నచ్చదు. కేవలం ఆమె వ్యాపారం పైనే తన దృష్టి పెడుతుంది.

ఇది ఇలా ఉంటే తేజస్విని కూడా ఇండస్ట్రీ లోకి రాలేదు. ఆమెకి సినిమా తెర మీద కనబడడం అసలు నచ్చదు. కేవలం తెర వెనుక ఉండడమే ఆమెకి ముఖ్యమని అనుకుంటూ ఉంటారు. స్క్రీన్ మీద బాలయ్య కూతుర్లు కనపడకుండా ఉండేదుకు కారణం ఇదే తప్ప మరే ఇతర కారణాలు లేవు. ఇక బాలయ్య విషయానికి వస్తే.. బాలయ్య ప్రస్తుతం సినిమాలతో బిజీగా వున్నారు. వీర సింహారెడ్డి అనే సినిమాలో బాలయ్య నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

Previous articleఈ ఏడాది తెలుగులో ఎంట్రీ ఇచ్చి…ఫిదా చేసేసిన 12 మంది హీరోయిన్లు వీరే..!
Next article”వేణు మాధవ్” నుండి ”ఎమ్ ఎస్ నారాయణ” వరకు.. టాలీవుడ్ కోల్పోయిన 10 మంది హాస్యనటులు వీళ్ళే..!